Corona Guidelines Delhi: పాఠశాల విద్యార్థులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండడం వల్ల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి ఈ మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేజ్రీ వాల్ సర్కార్ ఆదేశించింది.
PM Modi warning ahead of COVID third wave: న్యూ ఢిల్లీ: త్వరలోనే కరోనావైరస్ థర్డ్ వేవ్ రానుందనే అంచనాలు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలోనే హిల్ స్టేషన్లలో పర్యటించేందుకు వస్తున్న వందల, వేల మంది పర్యాటకులు కొవిడ్-19 మార్గదర్శకాలు (COVID-19 guidelines) అనుసరించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
Face Masks For Children: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో విభాగమైన డీజీహెచ్ఎస్ అయిదేళ్ల వరకు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన పనిలేదంటోంది. చిన్నారులకు సంబంధించిన పలు కీలక సూచనలు చేసింది.
COVID-19 positive test reports: న్యూ ఢిల్లీ: కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ... ''కరోనా లక్షణాలతో బాధపడే వారికి కొవిడ్ ఆస్పత్రుల్లో చేరాలంటే కరోనా పరీక్షలకు సంబంధించిన పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదు'' అని స్పష్టంచేసింది.
Summer holidays for Delhi Schools: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేటి రాత్రి 10 గంటల నుండి ఏప్రిల్ 26న ఉదయం 5 గంటల వరకు దేశ రాజధాని ఢిల్లీలో 6 రోజుల పాటు లాక్డౌన్ (Delhi under lockdown) ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Covid-19 guidelines in Bengaluru: కర్ణాటకలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజల కదలికలపై తీవ్ర ఆంక్షలు విధించిన కర్ణాటక సర్కార్ తాజాగా శుక్రవారం నాడు పబ్బులు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ విషయంలో కొత్తగా మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
Sumanth Ashwin to tie knot with Deepika: సుమంత్ అశ్విన్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత, ఎంఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎం.ఎస్. రాజు తనయుడు అయిన సుమంత్ అశ్విన్.. దీపిక అనే అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్గా పేరున్న అమీర్‌ఖాన్‌పై ( Aamir Khan ) ఉత్తర్ ప్రదేశ్‌లోని లోని ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ ( Loni MLA Nand Kishore Gurjar ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్ కోసం ఘజియాబాద్ జిల్లాలోని ట్రోనికా సిటీకి వచ్చిన నటుడు అమీర్‌ఖాన్.. మాస్క్ ( Face mask ) ధరించకుండా, సోషల్ డిస్టన్సింగ్ పాటించకుండా ఎపిడెమిక్ చట్టాన్ని ( Epidemic act ) ఉల్లంఘించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ న్యాయవాదిని ఆపిన పోలీసులు.. కారులో మాస్కు ధరించలేదనే కారణంతో ఛలానా ( Fine imposed for not wearing mask in car ) విధించారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ( COVID-19 guidelines ) ప్రకారం కారులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి మాస్కు ధరించాల్సిన అవసరం లేదని సదరు న్యాయవాది పోలీసులకు ఎంత నచ్చజెప్పినా వాళ్లు వినిపించుకోలేదు.
Tamannaah in work from home: కరోనావైరస్ వ్యాప్తికి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అది సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ లేదా ఇంకొన్ని రంగాలకు చెందిన వారికి మాత్రమే సంబంధించిన విషయంగా ఉండేది.
TS ECet counselling schedule: హైదరాబాద్: తెలంగాణలో ఆగస్టు 31న కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఈసెట్ ప్రవేశ పరీక్షను ( TS ECET 2020 ) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈసెట్ ఫలితాలు ( TS ECET results 2020 ) విడుదలైన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం ఢిల్లీలోని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే.. మంగళవారం ఉదయం 8గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుంచి పార్థీవ దేహాన్ని రాజాజీమార్గ్‌లోని ప్రణబ్ అధికారిక నివాసానికి తరలించనున్నారు.
రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల వివాహం ( Rana Daggubati, Miheeka Bajaj wedding ) ఆగస్టు 8న అతికొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసినదే. రానా, మిహీకల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కూరగాయలు ( Vegetables ), పండ్లను ( Fruit ) తినడానికి ముందు శుభ్రం చేయడం ఎప్పుడైనా మంచిదే. తెగులు వల్ల పంట నష్టాన్ని నివారించడానికి పండ్లు, కూరగాయల పంటలకు రసాయనాలతో పిచికారీ చేస్తుంటారు. అంతేకాకుండా తాజాగా కరోనావైరస్ వ్యాప్తి జనాన్ని మరింత భయపెడుతోంది. కరోనావైరస్ ( Coronavirus infections ) నుంచి కూరగాయలు, పండ్లను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు వేధిస్తుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.