Lalu Prasad Yadav Biopic: ఈ మధ్య కాలంలో బయోపిక్స్ ఎక్కువవుతున్నాయి. త్వరలోనే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఆయన పాత్రలో ఎవరు నటించనున్నారంటే?
Lalu Prasad Yadav : ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. లాలూపై ఉన్న అవినీతి కేసును సీబీఐ మళ్లీ తిరిగి తెర మీదకు తీసుకొచ్చింది.
Rohini Acharya Donate Kidney To Lalu Prasad Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. తన తండ్రికి కిడ్నీ దానం చేసి ప్రాణాలు నెలబెట్టిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Mission 2024: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కొంత కాలంగా స్థబ్దుగా ఉన్న విపక్షాల్లో ఊపు కనిపిస్తోంది. ఎన్డీఏ నుంచి జేడీయూ బయటికి రావడంతో విపక్షాలకు బలం వచ్చినట్లైంది. బీహార్ లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీష్ కుమార్.
Lalu Prasad Yadav's Health Condition Updates: ఆర్జేడీ పార్టీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Lalu Yadav Health: గతంలో అనారోగ్య సమస్యల కారణంగా రాంచీలోని రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలిస్తున్నారు.
Lalu Prasad Yadav Health: దాణా కుంభకోణానికి సంబంధించి ఐదో కేసులోనూ లాలూకి శిక్ష పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను బిర్సా ముండా జైలుకు తరలించగా.. అక్కడ ఆయన అస్వస్థతకు గురయ్యారు.
Lalu prasad yadav: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింతంగా క్షీణించింది. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిని రిమ్స్ వైద్యులు వెల్లడించారు.
దేశమంతా ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల వైపు చూస్తోంది. మరి కొన్నిగంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కుమారుడు తేజస్వీ యాదవ్ వైపు మొగ్గుచూపిన నేపధ్యంలో లాలూ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.
బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఈ క్రమంలో మహాకూటమి దళానికి (RJD-Congress-Left) శుభవార్త వచ్చినట్టే వచ్చి.. మళ్లీ నిరాశలో మునిగేలా చేసింది.
జబ్ తక్ సమోసామే ఆలూ రహేగా..తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా… ఇప్పటివారికి ఈ మాటలు గుర్తున్నాయో లేదో గానీ లాలూ తరచూ చెప్పిన మాటలివి. అటువంటిది బీహార్ రాజకీయాల్లో తొలిసారి లాలూతో పాటు మరో ఇద్దరు కీలకనేతల్లేకుండానే రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ మాజీ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) కన్నుమూశారు. ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రఘువంశ్ ప్రసాద్ (Raghuvansh Prasad) ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. శనివారం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) విలయతాండవం చేస్తోంది. సాధరణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు వారికి రక్షణగా ఉండే పోలీసు సిబ్బంది కూడా కరోనాకు గురవుతున్నారు.
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఆర్జేడీ నేతలు పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాకిచ్చారు. ఆర్జేడీా ఎమ్మెల్సీలు అనూహ్యంగా సీఎం నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.