Nayanthara Family Tour: తమిళంలోనే కాదు తెలుగులో కూడా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. ఇక పెళ్లయిన తర్వాత కూడా ఈ హీరోయిన్.. తన ఫ్యామిలీ ఫోటోల ద్వారా ఇంస్టాగ్రామ్ లో తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో నయనతార తన ఫ్యామిలీ టూర్ ఫోటోలు షేర్ చేసి మరోసారి అభిమానులను ఫిదా చేసింది.
Tollywood Herione: సాధారణంగా నటీనటులతో పోలిస్తే హీరోల కంటే హీరోయిన్ల సినిమా జీవితం చాలా తక్కువ. దీనికి తోడు క్రేజ్ కూడా తక్కువనే చెప్పాలి. హీరోయిన్ ఎంత పేరు తెచ్చుకున్నా మహా అంటే ఆ క్రేజ్ కేవలం పదేళ్లు మాత్రమే. కానీ ఇప్పుడు చెప్పబోయే నటి దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది
Nayanthara vs Dhanush: నయతార వర్సెస్ ధనుష్ వివాదం ఇండస్ట్రీలో కాకరేపుతుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో తన భార్యకు విఘ్నేష్ శివన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ ట్విటర్ అకౌంట్ ను డిలీట్ చేయడం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.
Nayanthara instagram post: నటి నయన తార ప్రస్తుతం ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలో దీనిపై మరల ధనుష్ వర్సెస్ నయన్ వివాదం మళ్లీ రాజుకున్నట్లు తెలుస్తొంది. ఇప్పట్లో వీరి మధ్య వివాదం సమసి పోయేలా లేదని నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయంట.
Nayanthara: నాగచైతన్య, శోభితా ధూళిపాళ డిసెంబర్ 4న పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి పెళ్లికోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Nayanathara Faceoff With Dhanush: నయనతార, ధనుష్ వివాదం ఈమధ్య ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో.. ఈ కాంట్రవర్సీ జరిగి వారం కూడా కాకముందే.. వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి.. వారి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా వీరిద్దరూ పక్క పక్కన కూర్చోవడం మరో విశేషం.
Nayanthara Love Story: నయనతార బయోపిక్ ఆధారంగా.. వచ్చిన డాక్యుమెంటరీని తాజాగా నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈరోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా విడుదలైన డాక్యుమెంటరీలో తన ప్రేమకు సంబంధించిన విషయాలను వెల్లడించింది.
Nayanthara on plastic surgery: నటి నయన తార ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారని ఆమె ముఖం పూర్తిగా మారిపోయిందని ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు జోరుగా వైరల్‌గా మారాయి.
Nayanthara Marriage Video: నయనతార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్. సినిమా అవకాశాలు ఎన్నో వస్తున్న గాని.. దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లాడి ఇద్దరు పిల్లలకు.. సరోగసి ద్వారా తల్లి అయ్యింది. తాజాగా నయనతార పెళ్లి వీడియో గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది..
Nayanthara kisses vignesh shivan: నయన తార తన భర్త విఘ్నేష్ శివన్‌కి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు విఘ్నేష్ శివన్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా ముద్దులు పెట్టి మరీతన ప్రేమను పంచుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Nayanthara-Vishnuvardhan: ప్రమోషన్స్ అంటేనే నయనతార.. ఆమడ దూరంలో ఉంటారు. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు.. కూడా రాని నయన్.. తాజాగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో.. వస్తున్న ఒక సినిమా పోస్టర్ రిలీజ్ ఈవెంట్ లో.. కనిపించింది. దీనికి కారణం ఏంటో తెలుసా..
Nayanthara Chennai Residence: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. కొన్నాళ్ళ క్రితం ఎగ్మోర్ ప్రాంతంలో.. తన భర్త పిల్లలతో నివసించేది. కానీ అక్కడ ఒకసారి ఆటో డ్రైవర్ తో, మరొక సారి డెలివరీ అబ్బాయితో నయనతారకి పెద్ద గొడవ అయిందట. ఆ గొడవ కారణంగానే నయనతార.. ఆ ఇంటి నుంచి షిఫ్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ గొడవ ఎందుకు జరిగిందో తెలుసా.
Kareena Kapoor Out from Yash Toxic: ఫిమేల్ డైరెక్టర్ గీతూమోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్. కరీనాకపూర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. కానీ తాజాగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. చిత్ర బృందం ఇప్పుడు ఆమె స్థానంలో.. మరొక ప్యాన్ ఇండియన్ నటి ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Nayanthara latest Stills goes viral: లేడీ సూపర్ స్టార్ నయనతార బ్లాక్ డ్రెస్ లో అందాల అరబోసింది. ఈ భామ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. నయన్ లేటెస్ట్ అందాలు మీరు ఆస్వాదించండి.
Tollywood Senior Heroins Remunartions: తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్‌తో పాటు సీనియర్ భామలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ కు వీళ్లు సరిజోడిగా నిలుస్తున్నారు. దీంతో ఈ భామలకు కూడా మంచి డిమాండ్ వుంది.
Nayanthara: నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాత్ర నచ్చితే హీరో ఎవరనే సంగతి కూడా అంతగా పట్టించుకోదు నయనతార. కానీ ఓ హీరో సరసన రూ. 100 కోట్లు ఇచ్చినా నటించనని ముఖం మీదే చెప్పేసింది.
Nayanthara latest: లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు వేడుకలు రీసెంట్ గా జరిగాయి. నయన్ బర్త్ డేకు గిఫ్ట్ గా కాస్ట్ లీ కారు ఇచ్చాడట భర్త విష్నేుష్. ఈ కారు ధర తెలిస్తే మీరు నోరుళ్లబెడతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.