Earthquake Today: టిబెట్-నేపాల్ సరిహద్దులో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో టిబెట్‌లో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ, బీహార్, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో భూమి కంపించింది
Nepal News : ఘోర విషాదం.. బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 40 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నేపాల్‌లోని తనాహున్ జిల్లా మర్స్యాంగ్డిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Saurya Airlines Flight Crashes In Kathmandu: మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రన్‌వేపై నుంచి జారి ఓ విమానం కుప్పకూలింది. వెంటనే మంటలు చెలరేగడంతో పలువురు మృతి చెందారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
Top cheapest countries to travel from Bharat: చాలా మందికి ఇతర దేశాలకు విహార యాత్రలకు వెళ్లాలని ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించదు. కానీ భారత్ పక్కన ఉన్న ఈ దేశాలను అతి తక్కువ ఖర్చుతో సామాన్యులు ఈజీగా చుట్టి రావొచ్చు. అవేంటో చూడండి..
Pani Puri Banned In Nepal: రోడ్ సైడ్ ఫూడ్స్ తినాడికి పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడుతారు. ముఖ్యంగా స్ట్రీట్ఫూడ్స్లో ప్రత్యేకమైన డిష్ ఏది అంటే పానీపూరీ. వీధుల్లో ప్రతిచోట దొరికే పానీపూరి కోసం చెయ్యి చాపాల్సిందే. పానీ పూరీ ఇష్టపడని వాళ్లు అంటూ ఉండరు. ఎన్ని ప్లేట్స్ తింటున్నామో తెలీకుండా తినే డిష్ పానీపూరీ ఒకటి. అలాంటీ ఈ ఫూడ్‌ను ఒక దేశంలో బ్యాన్ చేశారు అంటే నమ్ముతారా..? అసలు ఈ డిష్‌ను ఎందుకు బ్యాన్ చేశారు?
Siraj Mohammad Reminds Us Fastest Victories in ODI History: ఆసియా కప్ 2023 పోటీల్లో భాగంగా సెప్టెంబర్ 17న జరిగిన ఇండియా vs శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఇలా శరవేగంగా వన్డే మ్యాచ్ గెలిచిన జట్లపై ఓ స్మాల్ ఫోకస్...
Missing Helicopter Crashes in Nepal: నేపాల్‌లో తప్పిపోయిన హెలికాఫ్టర్ ఎవరెస్ట్ పర్వతం సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదగురు మెక్సికన్ పర్యాటకులతోపాటు ఆరుగురు మరణించారు. హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే సంబంధాలు తెగిపోయాయి.
Nepal Playing in Asia Cup 2023: ఈ ఏడాది ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ విధానంలో జరగనుంది. మ్యాచ్ లో పాకిస్తాన్, శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆసియా కప్ చరిత్రలో తొలిసారి నేపాల్ టీమ్ ఈ టోర్నీలో ఆడనుంది. మ్యాచ్స్ ఆగస్టు 31 నుంచి మెుదలుకానున్నాయి.
Adipurush Banned in Nepal: ఆదిపురుష్ మూవీపై నేపాల్ లో మరో వివాదం కారణంగా అక్కడ ఈ సినిమా ప్రదర్శించాల్సిన థియేటర్ల వద్ద షోలను నిలిపివేశారు. ఆదిపురుష్ మూవీలోని ఒక సాధారణ డైలాగ్ ఆ సినిమాపై నేపాల్ ఆగ్రహావేశాలు పెల్లుబుకడానికి కారణమైంది.
Earthquake of magnitude 3.1 strikes in Uttarakhand. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటలకు భూమి కంపించింది.
A huge earthquake has occurred in Nepal: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 1.57 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ వివరాలు వీడియోలో చూద్దాం
Earthquake : నేపాల్ నేటి ఉదయం భారీ భూకంపం సంభవించింది. అర్దరాత్రి దాటకు తెల్లవారు ఝామున ఒంటి గంట ప్రాంతంలో ఈ భూంకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు అయింది.
Strong Tremors In Delhi After 6.3 Magnitude Earthquake hits Nepal. నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.
Tika Dutta Pokharel Contest Against Prachand: నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వందేళ్ల వృద్ధుడు టికా దత్తా పోఖరెల్ మాజీ ప్రధానిపై పోటీకి దిగారు.
Chikoti Praveen : క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్ భద్రత కోసం చేసిన వినతిని పరిగణ లోకి తీసుకోవాలని హైదరాబాద్ సీపీని హైకోర్టు ఆదేశించింది. చికోటి ప్రవీణ్ దరఖాస్తును వారంలోగా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఈ సంధర్భంగా స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.