Sabarimala Temple Devotee Suicide: పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆలయం పై అంతస్తు నుంచి ఓ భక్తుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ సంఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
/telugu/india/devotee-suicide-by-leaping-from-sabarimala-temple-roof-shocking-details-reveals-rv-189557 Dec 17, 2024, 06:44 PM ISTKerala Rains: ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులను ఒణికిస్తున్న ఫెయింజల్ తుఫాను.. తెలంగాణలో కూడా ప్రభావం చూపిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరోవైపు ఫెయింజల్ తుఫాన్ ఎఫెక్ట్ కేరళపై పడింది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలతో అక్కడ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
/telugu/india/heavy-rains-in-sabarimala-pathanamthitta-fainjal-toofan-effect-ayyappa-devotees-take-care-ta-185617 Dec 3, 2024, 07:22 AM IST
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వెళ్లడానికి తగిన రైళ్లు లేక అయ్యప్ప భక్తులు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అయ్యప్ప భక్తులకు ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టింది.
/telugu/photo-gallery/26-special-trains-for-sabarimala-ayyappa-devotees-ta-182700 Nov 22, 2024, 01:28 PM IST
Sabarimala Special Trains: ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాల సీజన్ నడుస్తోంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్ధఘం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
/telugu/india/south-central-railway-to-run-26-special-trains-to-sabarimala-for-the-convenience-of-ayyappa-devotees-rh-182053 Nov 20, 2024, 11:55 AM ISTAyyappa Deeksha: గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకునే కేరళ రాష్ట్రం శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా కోట్ల మంది భక్తులు అక్కడకు వెళుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచే ఎక్కువ మంది భక్తులు స్వామి అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే ఇందులో చాలా మంది మాలధారణ చేసి వెళతారు. అయితే అయ్యప్ప మాలధారణకు సంబంధించి కొన్ని మాధ్యమాలు, గురు స్వాములు చెప్పిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
/telugu/photo-gallery/ayyappa-deeksha-time-do-not-take-these-mistakes-full-details-here-ta-180271 Nov 13, 2024, 05:22 AM ISTSabarimala: అయ్యప్ప ప్రసాదంలో క్రిమిసంహారక మందులు..!
/telugu/videos/sabarimala-ayyappa-swamy-aravana-prasadam-issue-rn-176928 Oct 31, 2024, 11:00 PM ISTSabarimala: అయ్యప్ప స్వాములకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ పలు నిబంధనలు సడలించింది.
/telugu/photo-gallery/aviation-ministry-good-news-to-sabarimala-ayyappa-devotees-ta-175531 Oct 27, 2024, 10:44 AM ISTSabarimala Pilgrims: శబరిమల భక్తులకు శుభవార్త. పౌర విమానయాన శాఖ కొన్ని ఆంక్షలు సడలించింది. కేబిన్ లగేజ్‌లో కొన్ని కీలకమైన వస్తువులను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఇది నిజంగా శబరిమల భక్తులకు అద్భుతమైన అవకాశం కాగలదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
/telugu/india/good-news-to-sabarimala-pilgrims-now-they-can-carry-coconuts-irumudi-in-cabin-baggage-on-flight-rh-175460 Oct 26, 2024, 10:37 PM ISTSabarimala: శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని మరో గంట పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
Sabarimala Darshan Timings: శబరిమలలో భక్తుల రద్దీగా భారీగా పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం 14 గంటల సమయంలో పడుతుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దర్శన సమయాన్ని మరో గంట పొడగిస్తున్నట్లు తెలిపారు.
Union Government Green Signal For Sabarimala Airport: శబరిమలకు విమాన సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో అయ్యప్ప భక్తులు చేస్తున్న డిమాండ్ నెరవేరింది. శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
Sabarimala Ayyappa temple will be closed soon: శబరిమల అయ్యప్ప ఆలయం కాసేపట్లో మూత పడనుంది. ఉదయం పది గంటలకి ఆలయ అర్చకులు. ఆ వివరాల్లోకి వెళితే
/telugu/videos/sabarimala-ayyappa-temple-will-be-closed-soon-at-10-clock-in-the-morning-the-temple-priests-90405 Jan 20, 2023, 07:20 PM ISTSales of holy Aravana Prasad at Sabarimala temple stopped: శబరిమల ఆలయంలో పవిత్ర అరవణ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి, దీంతో అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళనలో మునిగిపోయారు. ఆ వివరాలు
/telugu/videos/sales-of-holy-aravana-prasad-at-sabarimala-temple-stopped-89515 Jan 12, 2023, 05:00 PM ISTశబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదంపై వివాదం నెలకొంది. శబరిమల ప్రసాదం ‘అరవణ పాయసం’లో ఉపయోగించే యాలకుల నాణ్యతపై కేరళ హైకోర్టులో దాఖలు అయిన పిటిషన్‌పై విచారణ జరగనుంది.
/telugu/videos/controversy-over-sabarimala-aravana-payasam-prasad-88848 Jan 6, 2023, 12:20 PM ISTSabarimala Huge Rush: అయ్యప్ప కొలువై ఉన్న శబరిమలకు భక్తులు క్యూ కట్టారు, దీంతో పంబ నుంచి సన్నిధానానికి చేరుకోవడానికే గంటల సమయం పడుతోంది, ఇక దర్సనానికి కూడా చాలా సముయమే పడుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి దర్శనం కోసం గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తుుతున్నారు. ఫలితంగా శబరిమల ఆలయం భక్తులతో రద్దీ మారింది.
/telugu/videos/sabarimala-temple-floated-with-lakhs-of-devotees-86340 Dec 14, 2022, 02:40 PM ISTశబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప భక్తులతో కోలాహలం నెలకొంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే లక్షమందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
/telugu/videos/big-rush-of-devotees-at-sabarimala-lakhs-of-people-visited-ayyappa-swamy-temple-on-sunday-86117 Dec 12, 2022, 04:20 PM ISTSabarimala Ayyappa Temple 2022 Income is 52 crores only in 10 days. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతోంది. దాంతో శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది.
శబరిమల యాత్రలో విషాదం నెలకొంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు. శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా..ఈ ఘటన చోటుచేసుకుంది.
/telugu/videos/tragedy-in-sabarimala-yatra-bus-driver-died-with-heart-stroke-84479 Nov 25, 2022, 04:40 PM ISTControversy arose again at Sabarimala : శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనంపై మళ్లీ వివాదం తలెత్తింది, అందరికీ దర్శనం అంటూ పేర్కొనడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
/telugu/videos/controversy-arose-again-over-the-darshan-of-ayyappaswamy-at-sabarimala-83672 Nov 18, 2022, 05:40 PM IST