Telegram Most Downloaded App Worldwide In January : మొబైల్ యాప్‌లపై విశ్లేషణ చేసి నివేదిక అందించే సెన్సార్ టవర్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 24 శాతం డౌన్‌లోడ్స్‌తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
ఆధునిక కాలంలో సోషల్ మీడియా మన జీవితంలో భాగమైపోతోంది. గతంలో టెక్నాలజీ లేదు కనుక అంతగా మనవారి వివరాలు తెలియకపోవేవి. ప్రస్తుతం మెస్సేజింగ్ యాప్స్ చాటింగ్‌తో పాటు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే మాధ్యమంగా మారిపోయాయి. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన భారతీయ మెస్సేజింగ్ యాప్ హైక్ మెస్సేంజర్ ఓ రేంజ్‌కు వెళ్లింది. కానీ తాజాగా హైక్ మెస్సేజింగ్ యాప్‌ను తీసేశారు. ప్రస్తుతం ప్లే స్టోర్ నుంచి సైతం యాప్‌ను రిమూవ్ చేశారు.
Hike Messaging APP Shuts Down, Here Is All You Need To Know About: ఆధునిక కాలంలో మన జీవితంలో సోషల్ మీడియా భాగమైపోతోంది. గతంలో టెక్నాలజీ లేదు కనుక అంతగా మనవారి వివరాలు తెలియకపోవేవి. ప్రస్తుతం మెస్సేజింగ్ యాప్స్ చాటింగ్‌తో పాటు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే మాధ్యమంగా మారిపోయాయి.
Signal app: వాట్సప్ ఇటీవలే ప్రైవసీ పాలసీను అప్ డేట్ చేసింది. దాంతోపాటు మీ వ్యక్తిగత సమాచారం వాట్సప్ నుంచి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పోలుస్తూ ఫేస్బుక్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో చాలామంది యూజర్లు వాట్సప్ వదిలేసి కొత్త యాప్ సిగ్నల్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సిగ్నల్ ఫీచర్లపై కాస్త అయోమయం ఉంది. అసలు సిగ్నల్ యాప్‌లో ఉన్న 6 అద్భుత ఫీచర్లు గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.