Telegram New Feature: ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌కు దీటుగా ఉన్న టెలీగ్రామ్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తుంటుంది. టెలీగ్రామ్ ఇటీవల కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఉపయోగాలేంటో తెలుసుకుందాం..
Adipurush Full HD Print Leaked: ఓపెనింగ్స్ కలెక్షన్స్ పరంగా ఆదిపురుష్ మూవీ మరో కొత్త రికార్డ్ సెట్ చేయొచ్చు అని దర్శకుడు ఓం రౌత్, నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆశించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేసేలా తొలి రోజే సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇలా ఫుల్ హెచ్డి ప్రింట్ లీక్ అవడం మూవీ యూనిట్ సభ్యులను షాక్ కి గురిచేసింది.
Telegram Links: పైరసీ సినిమాల కాపీల కోసం టెలిగ్రామ్‌లో గ్రూప్స్‌లో చేరుతూ.. అక్కడి నుంచే కొత్త కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకుంటున్న వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. టెలిగ్రామ్ లింక్స్ ద్వారా ఎంచక్కా కొత్త కొత్త సినిమాలను పైసా ఖర్చు లేకుండా డౌన్లోడ్ చేసుకుని చూసి సంబరపడిపోతున్నామని అనుకుంటున్న వారికి ఇది షాకింగ్ న్యూస్.
యాప్ విశ్లేషణ సంస్థ సెన్సార్ టవర్ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం జనవరి 2021లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన నాన్-గేమింగ్ యాప్‌గా టెలిగ్రామ్(Telegram) నిలిచింది. 63 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఒక్క నెలలోనే 3.8 రెట్లు డౌన్లోడ్ కావడం విశేషం.
Telegram Most Downloaded App Worldwide In January : మొబైల్ యాప్‌లపై విశ్లేషణ చేసి నివేదిక అందించే సెన్సార్ టవర్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 24 శాతం డౌన్‌లోడ్స్‌తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
WhatsApp Chat Transfer To Telegram | కొత్త గోప్యతా విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీవ్ర విమర్శల పాలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుంచి ప్రతికూల నిర్ణయాలు రావడంతో కొన్ని రోజుల వరకు ప్రైవసీ పాలసీ అమలు చేయకుండా వెనక్కి తగ్గడం తెలిసిందే. ఇప్పటికే సిగ్నల్ మరియు టెలిగ్రామ్ వంటి ఇతర సురక్షితమైన యాప్‌లను భారీ సంఖ్యలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.