Surya Rashi Parivartan 2023 in Gemini: ఈ నెలలో సూర్యుడు మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Sun Nakshatra Transit: గ్రహాలు రాశులతో పాటు నక్షత్రాలను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. జూన్ 22న సూర్యుడు రాహు నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఇది రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.
Sun transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడిని సౌర వ్యవస్థకు రారాజుగా పేర్కొంటారు. ఆదిత్యుడు ఈ నెల 15న మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల కొందరి జీవితాల్లో వెలుగుల మయం కానుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Surya Gochar Shani Vakri 2023: ఈ నెలలో సూర్యుడు మరియు శని తన గమనాన్ని మార్చనున్నారు. వీరిద్దరి రాశి మార్పు ప్రజలందరి జీవితాలపై ఉంటుంది. సూర్య, శని సంచారం ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం.
Surya Gochar 2023: మిథున రాశిలోకి సూర్య గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారి జీవితంలో మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని గ్రహాలపై ఉంటుంది. కొన్ని గ్రహాలపై ప్రతికూలంగా , కొన్ని గ్రహాలపై అనుకూలంగా ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Sun Transit in Gemini 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీనినే గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. గ్రహాల గోచారం ప్రభావం ముఖ్యంగా అన్ని రాశులపై ఉంటుంది. ఏ రాశికి ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం..
Sun transit 2023: సూర్యుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ఈ నెలలో ఆదిత్యుడు మిథునరాశిలో సంచరించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారు భారీగా లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit 2023: ప్రస్తుతం సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఆదిత్యుడి నక్షత్ర రాశి మార్పు 5 రాశులవారికి మేలు చేస్తుంది. భానుడు సంచారం వల్ల ఏయే రాశులు వారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
Mercury Transit 2023 in Taurus: బుధ గ్రహ సంచారం కారణంగా ఈ క్రింది ఐదు రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కన్యా రాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు.
These 5 Zodiac Signs will get huge money due to Sun Transit 2023. ఓ సంవత్సరం తర్వాత సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 15న జరగనున్న ఈ సంచారం కొన్ని రాశుల వారికి ఇబ్బందులను తెస్తుంది.
Sun transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుండటం వల్ల ఆ ప్రభావం ప్రతికూలంగా లేదా అనుకూలంగా ఉండనుంది. సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Sun transit 2023: ప్రస్తుతం సూర్యభగవానుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అని పిలుస్తారు. ఈ వృషభ సంక్రాంతి కారణంగా కొందరి జీవితం వెలుగులమయం కానుంది. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందాం.
Aditya Gochar 2023: సూర్యుడి రాశి మార్పునే మనం సంక్రాంతి అంటారు. ప్రస్తుతం ఆదిత్యుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యభగవానుడి యెుక్క ఈ రాశి మార్పు ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో ఓ లుక్కేద్దాం.
Sun Transit 2023: రీసెంట్ గా సూర్యుడు వృషభరాశి ఎంటర్ అయ్యాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆదిత్యుడి గోచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2023: రీసెంట్ గా సూర్యభగవానుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీనినే వృషభ సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యుడి రాశి యెుక్క మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆదిత్యుడి సంచారం ఏరాశి వారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Sun transit in taurus 2023: ఈరోజు సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి గోచారం నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: ఈరోజు సూర్యభగవానుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాలన్నీ నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఖగోళంలో జరిగే గ్రహాల కదలికను జ్యోతిష్యంలో రాశి పరివర్తనంగా అభివర్ణిస్తుంటారు. ఈ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Surya Gochar 2023: వచ్చే నెల 15 వరకు సూర్యుడు వృషభరాశిలోనే సంచరించనున్నాడు. ఆదిత్యుడి సంచారం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.