తులసి మొక్కలు హిందూ మతంలో, వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. తులసి మొక్క ఆయుర్వేదపరంగా అద్భుతమైందే కాకుండా ఆధ్యాత్మికంగా చాలా ప్రాశస్త్యం కలిగింది. సాక్షాత్తూ లక్ష్మీ దేవి ఆవాసముండే మొక్క అని అంటారు. అందుకే తులసి మొక్క విషయంలో నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అన్నీ అరిష్టాలే. ఎంతటి కుబేరులైనా దరిద్రులుగా మారడం ఖాయమంటున్నారు వాస్తు పండితులు.
These Things Don't Kept At Tulsi Plant: హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఈ మొక్కను పవిత్రంగా చూసుకోవాలి. అయితే ఈ మొక్క వద్ద కొన్ని వస్తువులు అస్సలు ఉంచకూడదు.
Tulsi Ginger Water Uses: తులసి, అల్లం రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఔషధ మూలికలు. ఈ రెండింటిని కలిపి తయారు చేసిన నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Tulasi Tea For Diabetes: తులసి మొక్క భారతీయులకు ఎంతో ప్రత్యేకమైనది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో తయారు చేసే టీ తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. తులసి టీ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
If You want immense money Do These Remedy with Tulasi Leaves. తులసి ఆకులతో ఈ ప్రత్యేక పరిహారం చేస్తే లక్ష్మీదేవి మరియు ధన కుబేరుల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అవుతారు.
Tulsi And Black Pepper Drink: వర్షాకాలంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల అనేక రకాల వ్యాధులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చలి తీవ్ర కూడా పెరిగే అవకాశాలుకూడా అధికం.
Side effects of drinking Milk with Tulsi: చాలామందికి పాలు తులసి కలిపి తీసుకునే అలవాటు ఉంటుంది. దీని ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని భావిస్తారు. అయితే ఇలా చేయడం ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి... అవేంటో తెలుసుకోండి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.