kushboo on vishal health condition: నటుడు విశాల్ ఇటీవల ఒక ఈవెంట్ లో వణుకుతు కన్పించడం ఇండస్ట్రీలో ఒక్కసారిగా దుమారంగా మారింది. ఆయనకు ఏదో పెద్ద వ్యాధి వచ్చిందని కూడా ప్రచారం సాగింది.
Actor Vishal Predicts On AP Assembly Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది ఎవరో ప్రముఖ హీరో జోష్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచేది ఎవరో? అని ఎన్నికలపై తన విశ్లేషణను వివరించాడు. అతడి విశ్లేషణతో ఓ పార్టీ నాయకులు సంబరం వ్యక్తం చేస్తున్నారు.
Mark Antony Set Accident మార్క్ ఆంటోని సెట్‌లో యాక్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.
'స్వతంత్య్ర అభ్యర్థిగా ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఉపఎన్నికల బరిలో ఎందుకు నిలబడవలసి వచ్చిందో.. నామినేషన్ వేసిన తర్వాతే వెల్లడిస్తా' అని చెన్నైలో విశాల్ తెలిపారు.
తమిళ సినీ నటుడు విశాల్ కార్యాలయంపై ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు దాడులు చేశారు. హీరో విశాల్ 'మెర్శల్' సినిమాకు మద్దతు తెలిపిన క్రమంలో ఈ దాడులు జరిగినట్లుగా తమిళ సినీ పరిశ్రమ భావిస్తోంది. కమల్, రజినీ లాంటి స్టార్స్ కూడా 'మెర్శల్' సినిమాకు మద్దతు తెలిపారు. మరి వారి ఇళ్లపై
ఎందుకు దాడులు జరగలేదో అర్థం కావటం లేదని కొందరు తమిళ సినీ ప్రముఖులు చర్చించుకున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.