Airport UDAN Yatri Cafe Price List Will Shocking Checkout: విమాన ప్రయాణికులకు భారీ శుభవార్త. ఎయిర్‌పోర్టులో ఏది తినాలన్నా.. తాగాలన్నా భయపడుతుండేవారు. అక్కడి ధరలు చూసి నోళ్లు కట్టేసుకునేవాళ్లు. ఇప్పుడు ఆ అవసరం లేదు. కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్ ద్వారా రూ.10కే.. రూ.20కే సమోసా.. ఇలా అతి తక్కువకే లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Air Travel: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విమాన ప్రయాణం గణనీయంగా పెరిగిందని తెలుస్తోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఇతర విమానాశ్రయాల్లో ప్రయాణీకుల సామర్ధ్యం భారీగా పెరిగినట్టు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Greenfield Airports: తెలంగాణలో త్వరలో ఆరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి సంబంధించిన ఫీజిబిలిటీ ప్రక్రియను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.