Pawan Kalyan Will Be Joins Hari Hara Veera Mallu Movie Sets: డిప్యూటీ సీఎం కాస్త ఇప్పుడు మళ్లీ పవర్ స్టార్‌గా మారనున్నాడు. పెండింగ్‌లో ఉంచిన హరిహర వీర మల్లు సినిమా కోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నాడు. యుద్ధక్షేత్రంలోకి దిగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
AM Ratnam about Kushi Songs ఖుషి నిర్మాత ఏఎం రత్నం తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రీ రిలీజ్ మీద స్పందించాడు. ఖుషి నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఖుషి పాటలు, ఫైట్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలే అని చెప్పుకొచ్చాడు.
Hari Hara Veeramallu first look: పవన్ కల్యాణ్ అప్ కమింగ్ సినిమాల్లో ఒకటైన హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. పవన్ కల్యాణ్ అభిమానులకు మహా శివరాత్రి కానుకగా విడుదల చేసిన నిర్మాతలు హరిహర వీరమల్లు ఫస్ట్ లుక్‌కి సంబంధించి ఓ చిన్న ప్రోమో వీడియోను విడుదల చేయగా.. ఆ వీడియోకు పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన లభించింది.
టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జన్మదినం సందర్భంగా అంతటా సందడి నెలకొంది. ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు, ఇలా అందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు ( Pawan kalyan birthday ) తెలియజేస్తున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే వకిల్ సాబ్ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.