Union Budet 2024:ఏపీ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సాయాన్ని అందించింది. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఏపీలో వెనకబడి జిల్లాలైన ప్రకాశం, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.