అమర్నాథ్ యాత్రకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో మూడు రోజులు తరువాత తిరిగి అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. పహాల్గామ్ మార్గంలో యాత్రకు పర్మిషన్ ఇచ్చారు. వివరాలు ఇలా..
Amarnath Yatra: భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యాత్ర వాయిదాపడింది. ఇప్పటివరకూ 4 వేల మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు.
Amarnath Yatra:ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో శివలింగాలు ఉన్నాయి. కాని అమర్ నాథ్ గుహలో ఉన్న శివలింగం మహాద్భుతం. ఈ గుహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయమని అంటారు. హిమాలయ పర్వతాల్లో వెలిసిన ఈ గుహాలయంలో భక్తులకు దర్శనమిచ్చే శివలింగం శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసింది
Amarnath Cloudburst Updates: అమర్నాథ్లో ఉన్నట్టుండి భారీ కుంభవృష్టి వర్షం కురిసింది. కుంభవృష్టి కారణంగా కొండపై ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు బురద ఏరులైపారింది. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 13కి చేరగా.. 48 మంది గాయపడినట్టు సమాచారం అందుతోంది.
Amarnath Yatra Dates: హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ ఒకటి. సహజసిద్ధంగా మంచుతో ఏర్పడే శివలింగం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర తేదీల్ని ప్రభుత్వం ఖరారు చేసింది.
Amarnath Yatra: కరోనా మహమ్మారి నేపధ్యంలో అమర్నాథ్ యాత్ర ఉంటుందా లేదా అనే సందేహం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూసిన భక్తులకు స్పష్టత లభించింది. అమర్నాథ్ యాత్రపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భారత్లో కరోనా వైరస్ ( coronavirus ) వ్యాప్తి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది.
భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath singh) ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం లేహ్ను సందర్శించిన రాజనాథ్ సింగ్.. శనివారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు.
కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్ళి నేపాల్ సరిహద్దుల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల యోగాక్షేమాలపై సచివాలయంలోని ఆర్టీజి కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.