టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ (Vakeel Saab) చిత్రం అప్టేట్ వచ్చేసింది. బాలీవుడ్ పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్లో పవన్ పోషిస్తున్నారు.
బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై రెండురోజుల నుంచి పార్లమెంటులో వాడీవేడిగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో చాలామంది డ్రగ్స్‌కు బానిసయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ ( Ravi Kishan ) చేసిన వ్యాఖ్యలపై బీగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి, ఎస్పీ ఎంపీ జయ బచ్చన్ ( Jaya Bachchan ) ఆగ్రహం సైతం వ్యక్తంచేశారు.
పార్లమెంట్ ( parliament) లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ( Drugs ) వినియోగంపై వాడీవేడిగా చర్చజరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ( jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వినాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. నాయకులు.. ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కొడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య అందరూ కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai), ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ సోమవారం మధ్యాహ్నం ఇంటికి ఆరోగ్యంగా వెళ్లారు.
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అభిమానులకు శుభవార్త. కరోనాకు చికిత్స పొందిన ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan), ఆరాధ్యలు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి ముంబైలోని తమ నివాసానికి చేరుకున్నారు.
Amitabh Bachchan On Coronavirus Negative Report: బాలీవుడ్ షెహెంషా అమితాబ్ బచ్చన్‌కు కోపం వచ్చింది. తన ట్విట్టర్ ఎకౌంట్లో తన గురించి వచ్చిన ఒక తప్పుడు వార్తపై యన స్పందిస్తూ ఆ సంస్థపై ఫైరయ్యారు.
సూపర్ స్టార్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అభిమానులకు శుభవార్త. అమితాబ్, ఆయన తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి వేగంగా కోలుకుంటున్నారు.
Aishwarya Rai Bachchan: అమితాబ్ బచ్చన్‌కి కరోనా సోకిన అనంతరం ఆయన కుటుంబసభ్యులకు జరిపిన పరీక్షల్లో వరుసగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, వారి కూతురు ఆరాధ్య బచ్చన్‌కి కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా ( Coronavirus positive ) నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. మాజీ ప్రపంచ సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్ (Aishwarya Rai Tested Corona Positive)గా నిర్ధారించారు.
బాలీవుడ్ అగ్రనటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కుటుంబం కరోనా వలయంలో చిక్కుకుంది. ఆయనతో పాటు కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొన్ని కారణాలతో అమిబాబ్ ఆస్పత్రిలో చేరేందుకు మొగ్గుచూపారు.
Abhishek Bachchan: అమితాబ్ బచ్చన్‌కి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన తనయుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
Amitabh Bachchan hospitalized: ముంబై: అమితాబ్ బచ్చన్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కుటుంబసభ్యులు అమితాబ్‌ని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ( Nanavati hospital ) చేర్పించారు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ముంబయి మహానగరం గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంలో కూడా ఓ గుల్ మొహర్ చెట్టు వేళ్లతో సహా పెకలించుకుని కూలిపోయింది.
Chartered flights for migrant workers | ముంబై: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఇబ్బందుులు పడుతున్న వలస కూలీల ( Migrant workers) పట్ల బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) తన ఔదార్యాన్ని చాటుకున్నారు.లాక్ డౌన్ ( Lockdown) కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వలస కూలీల్లో 1000 మందికిపైగా వలసకూలీలును వారి వారి స్వస్థలాలకు తరలించడానికి 6 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసి బిగ్ బి తన గొప్ప మనసు చాటుకున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఎక్కడికక్కడే చిక్కుకు పోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. లాక్డౌన్ కారణంగా కార్మికులు గత నెలలకు పైగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న
ట్విట్టర్లో ఇప్పుడు కొత్త రకమైన ఆట ప్రతి ఒక్కరిని ఆశ్చ్యర్యపరుస్తోంది. ప్రత్యేకంగా జంతు ప్రేమికుల దృష్టిని మరింత ఆకర్షిస్తోంది.అయితే ఓ ట్విట్టర్ యూజర్ పులులన్న చిత్రాన్ని ట్వీట్ చేశాడు. ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ
'కరోనా వైరస్'పై అవగాహన కల్పించేందుకు తారాలోకం దిగి వచ్చింది. ఇప్పటికే తెలుగు హీరోలు ఓ పాట విడుదల చేశారు. సినీ ప్రముఖులు ఎవరికి వారు సొంతంగా 'కరోనా వైరస్'పై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక్కటిగా చేరి .. అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది.
సినీరంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అందుకున్నాడు. సినిమా రంగంలో ఈ అవార్డును ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు.రాష్ట్రపతి కార్యాలయంలో రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అందుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.