Uses of Ground Amla: నేల ఉసిరి..ఈ మొక్క గురించి మీకు తెలుసా? ఈ మొక్కలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే షాక్ అవుతారు. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం సహా ఎన్నో ప్రయోజనాలను అందించే ఈ నేల ఉసిరిలోని ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Dry Amla Powder Benefits: ఎండిన ఉసిరి చూర్ణాన్ని పాలలో కలుపుకొని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చూర్ణాన్ని వానాకాలంలో తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Heartburn: సంపూర్ణమైన ఆరోగ్యం అనేది చాలా అవసరం. మనం తినే అనారోగ్యకర, మసాలా పదార్ధాలతో ఛాతీలో మంట ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు సులభమైన టిప్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Dry Amla Benefits: ఉసిరికాయ శరీరానికి మంచి మేలు చేస్తుంది. కావున దీనిని ఆయుర్వేదంలో అమృత ఫలం అంటారు. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఉసిరిలో 900 మిల్లీగ్రాముల విటమిన్-సి, ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.