Amla Seeds Health Benefits: ఉసిరి అంటేనే ఆయుర్వేదం ప్రకారం ఒక అద్భుతమైన ఔషధం. కానీ, చాలామంది ఉసిరి కాయ మాత్రమే తింటారు. కానీ, ఉసిరి గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
Benefits Of Amla: ఉసిరి పుల్లటి, ఆకుపచ్చని పండు. ఇది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండు. దీనిని అమల అని కూడా అంటారు. ఇది శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.
Amla Health Benefits: ప్రకృతిలో కొన్ని పదార్ధాలు నిరంతరం లభిస్తే కొన్ని మాత్రం కేవలం సీజన్లోనే దొరుకుతుంటాయి. వీటిలో సీజనల్ ఫ్రూట్స్‌కు ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే ఆ సీజన్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఆ పదార్ధాల్లోనే ఉంటుంది.
Amla juice: శీతాకాలం మనము పలు రకాల ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటాము. మరీ ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సీజన్ ఎక్కువగా వస్తుంటాయి. ఇటువంటి పలు రకాల ఇన్ఫెక్షన్స్ ను నిరోధించగలిగే ఆమ్లా జ్యూస్ గురించి తెలుసుకుందాం..
Hair Blackening Tips: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే పలు సమస్యల్లో కేశాల సమస్య ఒకటి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, కాలుష్యం, జీవన విధానం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి..
మన శరీర విధులను నిర్వహించటంలో కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. కాలేయానికి ఏం జరిగిన సరే.. అది శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి కాలేయ సమస్యలను తగ్గించుకోటానికి ఉసిరి తింటే చాలు.. ఆ వివరాలు..
ముఖ్యంగా మగవారు శరీర సౌష్టవం కోసం కానీ లేదా లైంగిక సామర్థ్యం పెంపొందడం కోసం కానీ చక్కటి ఆహారం తీసుకోవాలి. అప్పుడే వారిలో యవ్వనంతో పాటు లైంగిక పటుత్వం బలపడుతుంది. లేదంటే జీవితంలో కొన్నిరకాల సమస్యలు ఎదుర్కోక తప్పదు.
Health Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో అద్భుతమైంది ఉసిరి. ఉసిరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి.
Thyroid Control Tips: డైట్, ఆహారపు అలవాట్లతో పలు సీరియస్ వ్యాధులకు చికిత్స ఉంది. ఆహారపు అలవాట్లతో థైరాయిడ్ వంటి తీవ్ర వ్యాధుల్ని కూడా నియంత్రించవచ్చు. థైరాయిడ్ నియంత్రణకు ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Apply Amla Water twice in a week for Black, Strong hair like Actress Aishwarya Rai. వారానికి రెండుసార్లు జుట్టుకు ఆమ్లా నీటిని అప్లై చేస్తే.. ఐశ్వర్య రాయ్ లాంటి నలుపు, బలమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
Amla Health Benefits: ఉసిరి అద్భుతమైన ఔషధ గుణాలకు వేదిక. ఉసిరితో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా..అధిక బరువు సమస్యను దూరం చేయవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
Amla Health Benefits: ప్రకృతిలో లభించే కాయల్లో విటమిన్ సి సమృద్ధిగా లభించేది ఉసిరికాయ. అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఉసిరికాయతో వేగంగా బరువు తగ్గవచ్చని చాలామందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం.
Hair Problem Solution: ప్రస్తుత చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్లో చాలా ప్రోడక్ట్ ఉన్నాయి.
Diabetes Medicine: ఆయుర్వేదంలో పసుపుకున్న ప్రాముఖ్యత మరి దేనికీ లేదు. పుసుపు సకల రోగ నివారిణి. చర్మ సంరక్షణ, డయాబెటిస్ సమస్యకు పసుపు అద్భుత ఔషధం అనడంలో సందేహం లేదు..
Amla Juice Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల కాయల్లో ఉసిరికాయ ప్రత్యేకతే వేరు. ఔషధ గుణాల పొదరిల్లు ఇది. అందుకే ఉసిరికాయ జ్యూస్ తాగితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.
Importance Of Gooseberry: ఉసిరి పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. రుచి చేదు ఉన్నవ్పటికీ ఇందులో చాలా రకాల పోషక విలువలున్నాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి.
Amla Seeds Benefits: మనం సాధారణంగా ఉసిరి కాయను తిని దాని గింజలను చెత్తబుట్టలో వేస్తాం. అయితే ఉసిరి విత్తనాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? వాటి వల్ల ఏర్పడే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Health Benefits of Amla Seeds: ఉసిరిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఇది జుట్టును బలంగా చేయడానికి, చర్మ సౌదర్యం కోసం ఉపయోగపడుతుంది. చాలా మంది ఉసిరిని తిన్న తర్వాత గింజలను పడేస్తారు.
Dry Amla Benefits: ఉసిరికాయ శరీరానికి మంచి మేలు చేస్తుంది. కావున దీనిని ఆయుర్వేదంలో అమృత ఫలం అంటారు. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఉసిరిలో 900 మిల్లీగ్రాముల విటమిన్-సి, ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.