Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించింది. ఈ నెల 23న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో ఒక రైలు తిరువనంతపురం నుంచి ఏపీ మీదుగా చర్లపల్లి వరకు సేవలు అందించనుంది.
Amrit Bharat Express To Hyderabad: కేంద్ర ప్రభుత్వం తెలుగు రైలు ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌కు మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించింది. చర్లపల్లి నుంచి నాగర్ కోయిల్, నాంపల్లి నుంచి తిరువనంతపురం మధ్య ఏపీ మీదుగా రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Amrit Bharat Train Routes And Timings: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబర్లు, సమయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ రైళ్లను అందుబాటులో ఉంచనుంది. తక్కువ ధరలో కొన్ని మిలియన్ల మంది సుదూర గమ్యాలకు చేర వేస్తుంది. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ అతి త్వరలో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తంగా 9 రాష్ట్రాలను ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కవర్ చేస్తాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
9 New Amrit Bharat Express Trains Coming Soon: భారతీయ రైల్వే సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. వెస్ట్ బెంగాల్, అసోంలో ప్రారంభించనుంది. సుదూర ప్రాంతాలకు దేశవ్యాప్తంగా త్వరగా ప్రయాణం చేయగలిగే ఈ రైలు. కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరలోనే ఈస్టర్న్ ఇండియా కనెక్టివిటీని పెంచడానికి పూనుకుంది. దేశ వ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది ఈ రైలు మార్గాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాలకు అది తక్కువ ధరలలోనే ఈ రైళ్లు చేరవేస్తున్నాయి. అయితే ఏపీ మీదుగా అమృత్ భారత్ రైళ్లు ఎన్ని వెళ్తాయి తెలుసుకుందాం.
Amrit Bharat Express Andhra Pradesh: ఏపీ ప్రయాణికులకు భారత రైల్వే శాఖ సంక్రాంతి పండుగ వేళ అదిరిపోయే శుభవార్త అందించింది. సామాన్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లను మరో మూడు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రైళ్లు తమిళనాడు నుండి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్ వరకు ప్రయాణిస్తాయి. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు.
Amrit Bharat Express: భారతీయ రైల్వే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయోధ్య వేదికగా రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.