Caveat Petition: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు విషయంలో ఏపీ ప్రభుత్వం మరింత పగడ్బందీగా వ్యవహరిస్తోంది. చంద్రబాబుని మరింత ఇరుకున పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులో అప్డేట్స్ వివిధ కోర్టుల్లో ఇలా ఉన్నాయి. కోర్టుల్లో స్పష్టత వచ్చేందుకు బాబు మరో ఐదు రోజులు నిరీక్షించక తప్పదు.
Ap High Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. చాలా ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటీషన్ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Skill Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడికి కష్టాలు మరింతగా పెరగనున్నాయి. జీవితంలో తొలిసారి జైలు జీవితం గడుపుతున్న చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు వివిధ కేసులు వెంటాడుతున్నాయి. హైకోర్టులో బెయిల్ పిటీషన్లపై విచారణ వాయిదా పడటంతో నిరాశ ఎదురౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys jagan on Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు వ్యవహాహరంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రియాక్షన్ ఇలా ఉంది. లండన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. పూర్తి వివరాలు మీ కోసం..
Chandrababu Arrest: ఊహించినట్టే..రెండ్రోజుల్నించి జరుగుతున్న పరిణామాలకు తగట్టే టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి దాటాక టీడీపీ వర్సెస్ పోలీసుల వాగ్వాదం, ఘర్షణ వాతావరణం మధ్య చంద్రబాబుని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.