IPS RP Thakur Appointed As MD Of APSRTC: ఏపీ మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్‌ను ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమించారు. ఈ మేరకు ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
APSRTC సిబ్బందికి ఇటీవలే కొవిడ్-19 ఇన్సూరెన్స్ అందించి వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం.. తాజాగా ప్రయాణికుల అడ్వాన్స్ టికెట్ బుకింగ్ పద్ధతిలో 30 రోజులు ముందుగా టికెట్ రిజర్వేషన్ ( Ticket reservation ) చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ( Covid-19 in AP ) ఇప్పటికే లక్ష కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు ఏపీఎస్ఆర్టీసీ ( APSRTC ) లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు కలకలకం రేపుతోంది.
COVID-19 treatment: అమరావతి: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏపీస్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ( APS RTC staff ) కరోనా భయం వెంటాడుతోంది. కరోనా సోకితే తమ పరిస్థితేంటని ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తోన్న నేపథ్యంలో.. వారికి ఏపీ సర్కార్ ( AP govt ) అండగా నిలిచింది.
కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలను హైరిస్క్ రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్వారంటైన్ నియమాలతో పాటు కరోనా టెస్టులు, బస్సు సర్వీసుల (APSRTC Bus Services) విషయాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆటోలు, బైకులు, చిన్న చిన్న ప్రైవేట్ వాహనాలలో మద్యం తీసుకెళ్తుంటే పోలీసులు, అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో కొందరు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఏకంగా బస్సులోనే మద్యం అక్రమ రవాణా (Illegal liquor In AP)చేసి ఇద్దరు వ్యక్తులు అడ్డంగా బుక్కయ్యారు.
APSRTC buses | అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ బస్సులను మీ రాష్ట్రాల్లోకి అనుమతించాల్సిందిగా కోరుతూ పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ఏపీ సర్కార్ ( AP govt) తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ లేఖ రాశారు.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్‌లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది.
APSRTC | లాక్డౌన్ కారణంగా రెండు నెలలపాటు బంద్ అయిన ఆర్టీసీ సర్వీసులు ఏపీలో తిరిగి ప్రారంభమయ్యాయి. రోడ్లపైకి జనాలు రావడంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్టీసీ సర్వీసులపై నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఐతే ఆర్టీసీ బస్సులను పునఃప్రారంభించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు.
ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను శనివారం రాత్రి నుండే పూర్తిగా నిలిపివేస్తున్నామని మంత్రి స్పష్టంచేశారు.
కొత్త ఏడాది సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మరో వాగ్దానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేర్చారు. కొత్త ఏడాదికి ఒక రోజు ముందుగానే ఆర్టీసీ కార్మికులకు సీఎం జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.