Partha Chatarjee, Arpitha Mukherjee: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ, అర్పితా ముఖర్జీలకు ఈడీ మరోసారి షాకిచ్చింది. వారిద్దరికి చెందిన 46.22 కోట్లరూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తుచేసింది. ఈడీ వీరిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ వేసింది.
Arpita Mukherjee's Driver Interview: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో అడ్డంగా బుక్కయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, టీఎంసీ బహిష్కృత నేత పార్థ చటర్జీ గురించి, ఆయన అసోసియేట్‌గా వెలుగులోకి వచ్చిన అర్పితా ముఖర్జీల గురించి ఆమె డ్రైవర్ ప్రణబ్ భట్టాచార్య అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
Romance toys recovered from Arpita Mukherjees flat in Bengal. నటి శ్రీలేఖ మిత్ర ట్విట్టర్ పోస్ట్ ప్రకారం.. పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఫ్లాట్‌లో పలు సెక్స్ టాయ్‌లు దొరికాయట.
West Bengal SSC Scam: ED seized Rs 20 crores in Actress Arpita Mukherjees house. పశ్చిమ బెంగాల్‌లోని తన ఇంట్లో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు అంతా నాటి బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీదే అని నటి అర్పితా ముఖర్జీ ఒప్పుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.