Amit Shah lauds Venkaiah Naidu: కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర మంత్రి నుంచి ఉప రాష్ట్రపతి వరకు ఆయన చెపట్టిన పదవులకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు.
Jammu kashmir: జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దనేది ఓ కీలక పరిణామం. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో పరిణామాలు మారుతాయని అందరూ ఊహించారు. మరి అలా జరిగిందా లేదా. పరిస్థితులు మారాయా, ఆస్థుల పరిస్థితి ఏంటనేది కేంద్ర ప్రభుత్వ సమాధానంతో తేటతెల్లమవుతోంది.
Jammu kashmir Elections: జమ్ముకశ్మీర్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరగనున్న తొలి ఎన్నికల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జమ్ముకాశ్మీర్ ఎన్నికలపై అంతర్జాతీయ ఒత్డిడి ఉందనే వార్తల్లో నిజముందా..
జమ్మూకశ్మీర్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్ తో రాజకీయపార్టీలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలు ఏకమై..పీపుల్స్ అలయెన్స్ గా ఏర్పడ్డాయి.
జమ్మూకాశ్మీర్ పాలనా యంత్రాంగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకెంతకాలం నిర్బంధంలో ఉంచుతారని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.