Cheetah Victim Family In Kagaznagar: అటవీ ప్రాంతంలో సంచారానికి వెళ్లిన మహిళను చంపిన సంఘటనలో బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ సందర్భంగా భారీగా పరిహారం బాధి కుటుంబానికి అందజేసింది.
Wankidi Gurukula Student Died With Food Poison: విషాహారంతో గురుకుల విద్యార్థిని అస్వస్థతకు గురయి ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. బాలిక మృతిపై కవితతో సహా కేటీఆర్, హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Holi Turn Tragic: హోలీ పండుగ రోజు విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కొమురంభీం జిల్లా కౌటల మండలంలోని తాటిపెల్లి లో జరిగిన ఈ ఘటన గ్రామంలో కన్నీటిని మిగిల్చింది. వార్దా నదిలో హోలి రోజు ఈతకు వెళ్లిన నలుగురు యవకులు గల్లంతయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.