Molestation On Boy In AP: కామం మైకంలో కొందరు రెచ్చిపోతున్నారు. ఆ సమయంలో వయసు, లింగ బేధం కనిపించడం లేదు. ఎవరూ కనిపిస్తే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో అబ్బాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన చోటుచేసుకుంది.
Disha SOS Effect: దిశా SOS యాప్ ను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పరిగణిస్తున్నారు. నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళలను కొందరు ఆగంతకులు బలవంతంగా ఆటోలోకి లాకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Waitress Beats Customers: ఆడోళ్లే కదా ఏం చేసినా తిరిగి ప్రతిఘటించలేరు అని అలుసుగా భావిస్తున్నారా ? అయితే, ఆ భావనే తప్పు. లేడీస్‌తో తిక్క వేషాలేస్తే ఏం కాదులే అనుకుంటే తప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే లేడీస్‌లో ఆదిపరా శక్తులు కూడా ఉంటారు. సమయం వచ్చినప్పుడు, ఆపద ఎదురైనప్పుడు వారిలో దాగి ఉన్న ఆది పరాశక్తి బయటికొస్తుంది. ఇదిగో ఈ వీడియో కూడా అలాంటిదే.
Hyderabad Gang Rape: 24 Years Woman Raped by Two Men in Chatrinaka. హైదరాబాద్ ఛత్రినాకలోని నిర్జన ప్రదేశంలో 24 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
Woman Assaulted by Gang: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉపాధికోసం వచ్చిన మహిళను ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
Dalit Boy Assaulted: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ దళితులపై దాడులు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో దళితులపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఓ దళిత విద్యార్థికి అవమానం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సినీ నటి నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు అత్యాచారం చేస్తానని బెదిరించిన కేసులో ఆమె నటించిన సినిమాను రూపొందించిన నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.