Very Soon Ram Gopal Varma Srireddy And Posani Krishna Murali Arrest: అటు రాజకీయంగా.. ఇటు సినీ ప్రముఖులపై కూడా కూటమి ప్రభుత్వం అణచివేసే ప్రయత్నాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే ముగ్గురి అరెస్ట్ ఉంటుందనే చర్చ కలకలం రేపుతోంది.
Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
ap dgp meets with pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఏపీ పోలీసు బాస్ కలవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకొవచ్చు. ఇటీవల పవన్ కళ్యాన్ మాట్లాడుతూ.. పోలీసులు ఏంచేస్తున్నారని కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..
Aghori fires on ap police: అఘోరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. తనను కొంత మంది పొలీసులు చంపడానికి చూస్తున్నట్లు కూడా ఆమె వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. కావాలనే తనను లైట్ లు లేదన్నకారులో వెళ్లిపోయేలా బలవంతం చేశారని చెప్పుకొచ్చింది.
YS Sharmila Varra Ravindra Reddy Arrest: తనను, తన తల్లి, సోదరిని సోషల్ మీడియాలో తీవ్రంగా వేధించారని వైఎస్సార్సీపీ సామాజిక కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంపై నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Welcomes Varra Ravindra Reddy Arrest: తన పుట్టుకను అవమానించిన వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్ కావడాన్ని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వాగతిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుటుంబం నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Security Lapse In Pawan Kalyan Tour: శాంతి భద్రతలపై ప్రశ్నించిన మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భద్రతలో వైఫల్యం కనిపించింది. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఉండాల్సిన భద్రత కూడా లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన తెల్లారే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
No Hidden Cameras In Gudlavalleru Engineering College: గుడ్లవల్లేరు కళాశాలలో రహాస్య కెమెరాలు లేవని పోలీస్ శాఖ కూడా స్పష్టం చేసింది. ఏలూరు ఐజీ తాజాగా అదే విషయాన్ని వెల్లడించారు.
FIR Filed Against Vijay Kumar And Sravan Sathwika In Gudlavalleru College Hidden Camera: రహాస్య కెమెరాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులు విజయ్, సాత్వికపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Person Kidnap Infront Off Rajhamahendravaram Central Jail: జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన వ్యక్తిని బలవంతంగా కారులో కిడ్నాప్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. తుని కోర్టు బెయిల్ ఇవ్వడంతో రాజమండ్రి జైలు నుంచి బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి బయటకు రాగా.. అయితే ప్రత్యర్థులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
YS Jagan Visits Vijayawada: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురయిన బాధితులను విజయవాడలో ఆయన పరామర్శించారు. దాడులపై గవర్నర్తో తేల్చుకుంటామని హెచ్చరించారు.
YS Jagan Filed Petition In High Court On Security: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమానంగా తనకు భద్రత కల్పించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ విస్మయం కలిగిస్తోంది. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపుతోంది.
CID Police Searches Ex MLA Nawaz Basha House: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ పత్రాల దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు తనిఖీలు చేశారు.
AP Mining Files Burnt: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పత్రాల దగ్ధం కలకలం రేపుతోంది. ప్రభుత్వ పత్రాలుగా భావిస్తున్న ఫైల్స్, హార్డ్ డిస్క్, క్యాసెట్లు వంటివి గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని యలమలకుదురు కరకట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి దగ్ధం చేశారు.
Pawan Kalyan Entry Girl Missing Case Solve: పాలనలో తన మార్క్ చూపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఓ యువతి అదృశ్యం కేసు వెంటనే పరిష్కారమైంది. 9 నెలల సమస్య 10 రోజుల్లో పరిష్కారం కావడం విశేషం.
One Love Three Life Ends: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే ఒక చోట మాత్రం ప్రేమ విషాదం నింపింది. ఒక ప్రేమకు మూడు ప్రాణాలు బలైన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Sharmila Security Enhance: తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించింది. రెండు రోజుల కిందట భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఆమెకు తాజాగా భద్రత పెంచుతూ పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.