CoviShield: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు వచ్చే వారం అనుమతులు!

CoviShield: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు వచ్చే వారం అనుమతులు!

కరోనావైరస్ (Coronavirus) మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

/telugu/world/covid-19-vaccine-india-likely-to-approve-astrazeneca-vaccine-by-next-week-report-36941 Dec 23, 2020, 06:20 PM IST
CoviShield ఎమర్జెన్సీ వినియోగానికి దరఖాస్తు: అదర్ పూనావాలా

CoviShield ఎమర్జెన్సీ వినియోగానికి దరఖాస్తు: అదర్ పూనావాలా

కరోనావైరస్ (Coronavirus) మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌లో తయారవుతున్న పలు వ్యాక్సిన్‌ల పురోగతి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమీక్షించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే నగరాల్లో పర్యటించి జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌లను సందర్శించారు.

/telugu/india/applying-for-emergency-use-of-covid-vaccine-in-2-weeks-serum-institute-ceo-adar-poonawalla-34334 Nov 29, 2020, 07:36 AM IST
Covid-19 Vaccine: 70శాతం సమర్థవంతంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

Covid-19 Vaccine: 70శాతం సమర్థవంతంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford-AstraZeneca) సంయుక్తంగా కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ (Covid-19 vaccine ) భారత్‌తోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ముమ్మరంగా జరుగుతున్నాయి.

/telugu/world/oxford-astrazeneca-covid-19-vaccine-can-be-70-effective-33604 Nov 24, 2020, 06:46 AM IST
Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా

Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా

కోవిడ్-19 (Coronavirus) 19) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (AstraZeneca) తో కలిసి భారత ఫార్మ దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుందన్న విషయంపై సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా (Adar Poonawalla) గురువారం కీలక ప్రకటన చేశారు. 

/telugu/india/india-could-get-astrazeneca-oxford-covid19-vaccine-by-april-2021-serum-institute-chief-adar-poonawalla-33221 Nov 20, 2020, 09:21 AM IST