Rangbhari Ekadashi 2023 Importance: ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని 'అమలకి ఏకాదశి' లేదా 'రంగభరి ఏకాదశి' అని పిలుస్తారు, అయితే ఈ రంగభరి ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం పదండి
Astro Tips: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలకు చాలా మహత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. ఈ గ్రహాల గోచారం మనిషి జీవితంలో చాలా ప్రభావం చూపిస్తుంది. ఎవరి జాతకం కుండలిలోనైనా గ్రహాలు అశుభ స్థితిలో ఉంటే..ఆ వ్యక్తికి అన్నివిధాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే ఈ గ్రహాల్ని పటిష్టం చేసేందుకు కొన్ని పద్ధతులున్నాయి.
Money Plant: వాస్తుశాస్త్రంలో మనీప్లాంట్ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను డబ్బులు కురిపించేదిగా భావిస్తారు. మనీప్లాంట్ మొక్క విషయంలో వాస్తుశాస్త్రం టిప్స్ గురించి తెలుసుకుందాం..
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ గ్రహం వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. మంగళగ్రహం గోచారం 3 రాశుల కెరీర్లో వృద్ధి, సంతోషం, అంతులేని డబ్బు తీసుకురానుంది.
For Good Luck bring Tulasi Plant to Home in New Year 2023. 2023 సంవత్సరంలో ప్రశాంతంగా గడపాలని, ఆర్ధిక పరిస్థితి మెరుగవ్వాలని కోరుకుంటే.. ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది.
Venus Transit 2022: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది చివర్లో శుక్రుడు రాశి పరివర్తనం జరగనుంది. శుక్రుడి రాశి పరివర్తనం కారణంగా కొన్ని రాశులవారికి అంతులేని డబ్బు, లగ్జరీ జీవితం లభించనున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
Astro and Zodiac Sign Tips: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశుల్ని బట్టి వ్యక్తి జాతకం ఉంటుంది. రాశిని బట్టే ఆ వ్యక్తి జీవితంలో ప్రతి భాగం ఆధారపడి ఉంటుంది. అన్ని రాశులకు అన్ని రాశులతో సరిపడదు. మరి ఏ రాశికి ఏ రాశితో కలుస్తుందనేది పరిశీలిద్దాం..
Vastu Tips: హిందూమతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కేవలం ఇంటి నిర్మాణమే కాదు..ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడుండాలనేది కూడా వాస్తులో భాగమేనట. ముఖ్యంగా ఆ ఫోటోలు అక్కడుంటే అన్నీ అనర్ధాలని హెచ్చరిస్తోంది వాస్తు శాస్త్రం.. ఆ వివరాలు మీ కోసం..
Mercury Margi 2022: గ్రహాల రాకుమారుడుగా పిలువబడే బుధ గ్రహం అక్టోబర్ 2న తిరోగమనంలో నుండి మార్గంలోకి రాబోతుంది. బుధుడి యెుక్క ఈ మార్గం కొన్ని రాశులవారికి అపారమైన సంపదతోపాటు సమాజంలో వారి గౌరవాన్ని పెంచబోతుంది.
Sun Transit: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం పరివర్తనం చెందినప్పుడు రాశి గ్రహాల ప్రకారం జాతకం మారిపోతుంటుంది. సూర్యుడు సింహరాశి ప్రవేశం కారణంగా మకరరాశికి ఇబ్బందులు తప్పవంట..
Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం నుంచి మొదలుకుని..ఇంట్లో ఏ వస్తువులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలనేది వాస్తులో వివరణ ఉంది. ఇంట్లో కొన్ని వస్తువులుంచడంపై వాస్తుశాస్త్రంలో నిషేధం ఉంది. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం..
Moles and Signs: పుట్టుమచ్చలకు ఓ శాస్త్రముంది. శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చలుంటే ఏం జరుగుతుంది. మంచిదా కాదా అనే ప్రస్తావన ఉంది. మరి మీ కాలి పాదంపై పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుంది..ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే అత్యంత అదృష్టవంతులౌతారు..ఆ వివరాలు మీ కోసం..
Pigeon Signs of Good Luck: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం, వాస్తుశాస్త్రాల ప్రాధాన్యత ఎక్కువ. కొన్ని రకాల పక్షులు, చెట్లు శుభ సూచకంగా భావిస్తారు. అదే సమయంలో పావురం తరచూ ఇంటికి వస్తుంటే దేనికి సంకేతం, శుభానికా లేదా అశుభానికా..ఏం జరుగుతుంది.
Lukcy Girls Zodiac Sign: ఈ మూడు రాశుల అమ్మాయిలకు లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది. కాబట్టి వీరిని పెళ్లి చేసుకునే వారి భాగస్వాములు కూడా ఆర్ధికపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు.
Sravana masam 2022: శ్రావణమాసం వచ్చేసింది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నెలలో శివ కటాక్షం కోసం ఏం చేయాలనేది చాలా ముఖ్యం. శ్రావణ మాసంలో శివపూజలు ఎలా చేయాలి, శివుడికి ఏవిష్టం. ఏవి కావనేది తెలుసుకోవల్సిన అవసరం కూడా ఉంది.
Saturday of Sravana Masam: శ్రావణ మాసం మొదటి శనివారం జూలై 30వ తేదీ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు శనివారం నాడు శని దేవుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
Oil Astro Remedies: ఎవరి దగ్గరా చేతులు చాచని వ్యక్తి కూడా దేవుడు ముందు మోకరిల్లి తన సమస్యలు తీర్చమని ప్రార్థిస్తూ ఉంటారు. నూనెలతో చేయగలిగిన కొన్ని పరిహారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Favourite God: హిందూధర్మంలో ప్రతి ఒక్కరికీ ఇష్టదైవాలుంటారు. ఇష్టదైవాన్ని పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయనేది ఓ విశ్వాసం. మరి మీ ఇష్టదైవం ఎవరో ఎలా ఎలుసుకోవాలి, ఎలా పూజలు చేయాలో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.