Numerology: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి అంకెకు ఓ సంబంధం, ఓ విశేషముంది. ఆ అంకెను బట్టి వారి వ్యక్తిత్వం, భవిష్యత్‌తో పాటు ఆర్ధిక పరిస్థితి కూడా అంచనా వేయవచ్చు. ఈ క్రమంలోనే టోటల్ నెంబర్ 6 జాతకుల గురించి తెలుసుకుందాం..
Astrology Tips: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి రాశి గురించి, ఆ రాశి జాతకుల జాతకం ఉంటుంది. కెరీర్, ఆస్థి,జీవిత భాగస్వామి ఇలా సమస్తం ఉంటుంది. ఏ రాశికి ఏ రాశితో జత కలుస్తుందో కూడా ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Silver Brick Benefits: ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉండాలని..ధన సంపద వచ్చిపడాలని అందరికీ ఉంటుంది. దీనికోసం కొన్ని మార్గాలు కూడా అనుసరిస్తుంటారు. ఇందులో ఒకటి ఇంటి ఖజానాలో ఇటుక అమర్చుకోవడం. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలేంటో పరిశీలిద్దాం..
Artificial Flowers: ఇళ్లు ఎంత అందంగా ఉంటే..మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇంటి అలంకరణకు వివిధ రకాల మొక్కలు, పూలు వినియోగిస్తుంటారు. అదే సమయంలో ఆర్టిఫిషియల్ పూలు ప్రతి అలంకరణలో తప్పకుండా కన్పిస్తాయి. అయితే వీటివల్ల దివాళా తీసేస్తారని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య పండితులు..
Astrology Tips: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. సౌందర్యం, తెలివి ప్రసాదించేది ఈ గ్రహమే. మీ జాతకంలో శుక్రగ్రహం సంబంధముంటే..పదిరోజుల్లో అంతా మారిపోతుంది. మీకు అదృష్టం కలిసొస్తుంది.
Maa Lakshmi blessings: లక్ష్మిదేవి దయ ఉంటే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. దాని కోసం రకరకాలుగా ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు. కొందరిపై లక్ష్మిదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం.
Saturn Transit 2022: జూలై 12 నుంచి శని గ్రహం రాశి మారనుంది. శని మకర రాశి ప్రవేశం సందర్భంగా కొన్ని రాశులవాళ్లు కొద్దికాలం జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Friday Remedies: వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిసేందుకు ప్రతి వ్యక్తి ప్రయత్నాలు చేస్తాడు. వైవాహిక జీవితం సరిగా ఉండేందుకు బాధ్యతగా ఉంటాడు. మరింత సంతోషంగా గడిపేందుకు శుక్రవారం నాడు కొన్ని పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.
Broken Mirror: జ్యోతిష్యశాస్త్రంలో మనకు తెలియని చాలా విషయాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఇంట్లోని కొన్ని వస్తువులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది కాదనే వివరాలున్నాయి. ముఖ్యంగా పగిలిన అద్దం ఇంట్లో అస్సలు మంచిది కాదంట..ఆ వివరాలు పరిశీలిద్దాం..
Mars Transit 2022: జ్యోతిష్యశాస్త్రంలో మంగళ గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. మంగళ గ్రహం స్థాన చలనం ప్రభావం చాలా రాశులపై ఉంటుంది. జూన్ 27 నుంచి మంగళగ్రహం స్థానచలనం కారణంగా ఏయే రాశులపై ప్రభావం పడనుందో పరిశీలిద్దాం..
How To Pleased Planets: గ్రహాల శుభ, అశుభ ఫలితాలు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే ఒక వ్యక్తి ఆహారం యొక్క ప్రభావం అతని గ్రహాలపై ఉంటుందని మీకు తెలుసా?. అవును, అలాంటి డైట్ ప్లాన్ గురించి మనం తెలుసుకుందాం.
Vastu Tips for Money: మన దినచర్య మన జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందుకే, ఉదయం నిద్రలేచిన వెంటనే దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే కొన్ని పనులు చేయాలి.
Zodiac Change in July 2022: జూలైలో పలు గ్రహాలు రాశి మారబోతున్నాయి. ఇది రాశిచక్రంలోని మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి ఈ కాలం బాగా కలిసిరానుంది.
Astro tips for pooja: హిందూమతకంలో దేవీదేవతల పూజలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. పూజల గురించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అందుకే పూజ చేసేటప్పుుడు ఏ విషయాల్ని పరిగణలో తీసుకోవాలో తెలుసుకుందాం...
వేపతో జాతక దోషాలను తొలగించే పరిహార మార్గాలు జ్యోతిష్య శాస్త్రంలో సూచించబడ్డాయి. ఆ పరిహారాలు పాటించినట్లయితే రాహు, కేతు బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పితృ దోషాలు తొలగిపోతాయి.
Pitra Dosh Remedies : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క జాతక దోషాలు జీవితంలో అనేక సమస్యలకు ప్రధాన కారణం. ఈ లోపాలలో, పిత్ర దోషం అనేది వ్యక్తి ఆర్థిక స్థితి, కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
హిందూ ధర్మంలో దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. పండుగలు, పూజలు-పారాయణాలు దాన ధర్మాలు లేకుండా సంపూర్ణం కావు. అయితే శాస్త్రాలు జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయవద్దు. ఈ వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం దూరమవుతుంది. అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... జీవితం తలకిందులవుతుంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.