APY Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ ఉద్యోగుల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ ఉద్యోగులకు సైతం సామాజిక భద్రత కల్పిస్తోంది. దీనిలో భాగంగానే అటల్ పెన్షన్ యోజన తీసుకువచ్చింది. ఈ స్కీములో చేరిన వారి సంఖ్య ప్రస్తుతం 7కోట్లకు చేరుకుంది. ఈ స్కీంకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. తక్కువ పెట్టుబడితో మంచి ప్రయోజనాలు అందించడమే ఇందుకు కారణం. నెలకు రూ. 5వేలకు వరకు పెన్షన్ కూడా పొందవచ్చు. మరి ఈ స్కీమ్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Retirement Schemes: ఆర్ధికంగా నిలదొక్కుకోవడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉపయోగపడుతుంది. రిటైర్ అయిన తరువాత మరొకరిపై ఆధారపడకుండా ఉండాలంటే సేవింగ్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఆ వివరాలు మీ కోసం..
Atal Pension Yojana Scheme: అటల్ పెన్షన్ స్కీమ్‌లో ప్రతి రోజు రూ.7 అంటే నెలకు రూ.210 పెట్టుబడి పెడితే.. రిటైర్మెంట్ తరువాత ప్రతి నెల రూ.5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఈ పెన్షన్‌కు ఎవరు అర్హులు..? ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు..? ఎలా పెట్టుబడి పెట్టాలి..? పూర్తి వివరాలు ఇలా..
Senior Citizens: వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పధకాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా చాలామందికి ఆర్ధిక చేయూత లభిస్తోంది. ఇప్పుడు మరో శుభవార్త విన్పించింది. సీనియర్ సిటిజన్లకు కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రయోజనం చేకూర్చనుంది.
National Pension System: మీరు రిటైర్మెంట్ తరువాత హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేయాలని అనుకుంటున్నారా..? ఇప్పటి నుంచే సురక్షితమైన పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీ కోసం ఓ మంచి స్కీమ్ ఉంది. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.