హైదరాబాద్ ( Hyderabad) లో భారీ ఏటిఎం మోసం ( ATM Fraud In Hyderabad ) వెలుగులోకి వచ్చింది. ఆడిటింగ్ లో ( Auditing ) ఏటిఎం సిబ్బంది చేతి వాటం, వారు చేసిన నేరం గుట్టుగురట్టయింది. ఏటీఎం మెషిన్స్ లో డబ్బు నింపే సిబ్బంది సుమారు రూ. ఒక కోటి 23 లక్షలు స్వాహా చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.