Indra Re Release: చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఇంద్ర’ రీ రిలీజ్.. సాధించిన రికార్డులు,కలెక్షన్స్ ఇవే..

Indra Re Release: చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఇంద్ర’ రీ రిలీజ్.. సాధించిన రికార్డులు,కలెక్షన్స్ ఇవే..

Indra Re Release: గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువపోయింది. ఈ నేపథ్యంలో గతంలో హిట్టైన బ్లాక్ బస్టర్ మూవీస్ లను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజుతో 22 యేళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి మెగా బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ మూవీని ఆయన బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  ఈ సినిమా సాధించిన రికార్డుల విషయానికొస్తే..

/telugu/photo-gallery/indra-re-release-on-his-megastar-chiranjeevi-birthday-here-are-the-indra-movie-records-collections-ta-150403 Jul 24, 2024, 03:53 PM IST
FNCC:FNCC 12వ ఆల్ ఇండియా టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన దర్శకులు బి.గోపాల్, డాక్టర్ కే.ఎల్.నారాయణ..

FNCC:FNCC 12వ ఆల్ ఇండియా టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన దర్శకులు బి.గోపాల్, డాక్టర్ కే.ఎల్.నారాయణ..

FNCC:ఎఫ్ ఎన్ సి సి 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ఎఫ్ ఎన్ సి సి మాజీ  ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ మరియు డైరెక్టర్ బి. గోపాల్ చేతుల మీదగా బహుమతులు అందించారు.

/telugu/entertainment/fncc-farmer-president-dr-kl-narayana-and-director-b-gopal-presented-the-prizes-to-the-winners-of-fncc-12th-all-india-open-bridge-tournament-ta-128110 Mar 13, 2024, 06:03 AM IST
Aaradugula Bullet trailer: ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్

Aaradugula Bullet trailer: ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్

ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ వీక్షిస్తే.. గోపీచంద్ (Gopichand) లాంటి ఆరడుగుల బుల్లెట్‌ని హీరోగా పెట్టి బి గోపాల్ మరోసారి మాంచి మాస్ ఎంటర్‌టైనర్ తెరకెక్కించాడనే అనిపిస్తోంది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, జయప్రకాశ్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

/telugu/entertainment/aaradugula-bullet-trailer-gopichand-nayanthara-movie-under-b-gopal-direction-47027 Oct 4, 2021, 05:43 PM IST

Trending News