How to Stop Hair Loss: జుట్టు రాలడం మొదలయ్యాకా కొంతమంది డాక్టర్స్ ని సంప్రదించడం చేస్తే.. ఇంకొంత మంది డాక్టర్ దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేక ఇంట్లోనే ఏవేవో హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఇదిగో చిట్కాలు. ఇవి మీకు కూడా ఉపయోగపడతాయోమో ఓ లుక్కేయండి.
Hair Care Tips: నల్ల మిరియాల్లో అద్భుతమైన ఆరోగ్య గుణాలున్నాయి. నల్ల మిరియాలతో కేశ సంబంధిత సమస్యలు చాలా వరకూ పరిష్కారమౌతాయి. నల్ల మిరియాలతో కేశ సంరక్షణ ఎలా చేయాలో తెలుసుకుందాం..
అభిమాని బట్ట తలపై ఇంగ్లీష్ స్పిన్నర్ జాక్ లీచ్ సంతకం చేస్తున్న దృశ్యాలను స్టేడియంలో ఉన్న లైవ్ స్క్రీన్‌పైన కూడా చూపించారు. దాంతో మైదానం మొత్తం నవ్వులు పూశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.