Heath tips to stop hair loss, dandruff: మీ జుట్టు కుదుళ్లు బలహీనపడినప్పుడు జుట్టు రాలడం (Hair fall) అత్యంత సహజం. మీ తలపైన ఉండే చర్మం పొడిబారినప్పుడు (Dry scalp) అది చుండ్రుగా మారుతుంది. మీ కుదుళ్ళు బలహీన పడినప్పుడే కాకుండా చుండ్రుతో (Dandruff) బాధపడే వారిలోనూ జుట్టు రాలే సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంది. చాలా మందికి నా జుట్టు ఎందుకు రాలిపోతుంది? ఇది పోషకాహారం లోపమా లేక కుదుళ్ళ బలహీనత వల్లనా ? అనే సందేహాలు బుర్రను తొలిచేస్తుంటాయి.
Hair Loss: How To Stop Hair Fall At Home: హెయిర్ లాస్ అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న సమస్య. పురుషులతో పాటు స్త్రీలు ఈ సులువైన చిట్కాలు పాటించడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యను అధిగమించడంతో పాటు మీ జుట్టును పటిష్టంగా చేసుకోవచ్చు.
Health Tips | రోజులో ఉదయం తినే అల్పాహారం చాలా ముఖ్యమని, అది మానేస్తే (Effects Of Skipping Breakfast) ఆరోగ్య సమస్యలు తప్పవని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ కలిగే నష్టాలలో మధుమేహం, క్యాన్సర్ కూడా ఉన్నాయని తెలుసుకోండి.
మీ జుట్టు కుదుళ్లు బలహీనపడినప్పుడు జుట్టు రాలడం ( Hair fall ) మొదలవుతుంది. మీ తలపైన ఉండే చర్మం పొడిబారినప్పుడు ( Dry scalp ) అది చుండ్రుగా మారుతుంది. మీ కుదుళ్ళు బలహీన పడినప్పుడే కాకుండా చుండ్రుతో ( Dandruff ) బాధపడే వారిలోనూ జుట్టు రాలే సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది.
సాధారణంగా చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. తలకు షాంపూ పెట్టుకునేవారిలో జుట్టు రాలిపోయే సమస్య అధికంగా కనబడుతుంది. అయితే అలాంటి వారికి జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.