తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్‌పై రాద్దాంతం జరుగుతోంది. తన ఫోన్‌ను పోలీసులే తీసుకున్నారని బండి సంజయ్ ఆరోపిస్తుండగా.. ఆయన తామేందుకు తీసుకుంటామంటూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా బండి సంజయ్ ఫోన్‌పై బీజేపీ నాయకులు ఎన్వీఎస్ ప్రభాకర్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఫోన్ కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. e
Bandi Sanjay Gets Bail: బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ జైలులో ఉన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్‌ని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. బుధవారం ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి హన్మకొండ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను బుధవారం రాత్రే కరీంనగర్ జైలుకు తరలించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.