Friday Banks Closed: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు రేపు శుక్రవారం సెప్టెంబర్ 20వ తేదీనా బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఏవైనా బ్యాంకుల పనులు ఉంటే ఈరోజే పూర్తి చేసుకోండి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.