BEL Recruitment 2022: ఇంజనీరింగ్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్-1, ట్రైనీ ఆఫీసర్-1 మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్-1 విభాగంలో పలు పోస్టుల భర్తీ ప్రక్రియను బీఈఎల్ చేపట్టింది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL Jobs 2020) పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు సైతం మరో అవకాశం ఇచ్చింది.
BEL Recruitment 2020 Apply Online | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ (BEL Recruitment 2020)కి దరఖాస్తులు కోరుతోంది. బెంగళూరు కేంద్రంగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 549 పోస్టుల భర్తీ జరుగుతుంది.
బీటెక్ గ్యాడ్యుయేట్స్ కు శుభవార్త. ఇంజనీరింగ్ పూర్తి చేసినవారికి కేంద్ర ప్రభుత్వ కొలువులు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు ఇవీ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.