Bellamkonda Srinivas Tirumala Darshan: తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దంపతులు, బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్, అస్సాం రాష్ట్ర మంత్రి కేశబ్మహంత బుధవారం ఉదయం నైవేద్య విరామంలో వేరువేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
Watch Bellamkonda Srinivas Wedding With Kavya Reddy At Tirumala: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తిరుమలలో వివాహం చేసుకున్నాడు. బుధవారం రాత్రి కావ్య రెడ్డి మెడలో బెల్లంకొండ శ్రీనివాస్ మూడు ముళ్లు వేశాడు. వేద మంత్రాల సాక్షిగా ఈ వివాహ వేడుక శాస్త్రోక్తంగా సాగింది. వధూవరులిద్దరూ సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోతూ అందరి దృష్టిని ఆకర్షించారు.
Bellamkonda Srinivas Marriage Invitation: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన కావ్యా రెడ్డి అనే వ్యాపారవేత్తను పెళ్లాడనున్నాడు. ఏప్రిల్ 29న వీరిద్దరి పెళ్లి జరగనుంది.
Bellamkonda Srinivas Temple Tour: కోనసీమలో కొలువుదీరిన వాడపల్లి వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఆలయ మహాత్యాన్ని వివరించాడు. ఏడు వారాలు, ఏడు ప్రదక్షిణల చేస్తే అనుకున్నది జరిగే ఆలయంగా భక్తుల నమ్మే వాడపల్లి గోవిందుడి క్షేత్రానికి రావడం సంతోషంగా ఉందని నటుడు శ్రీనివాస్ వెల్లడించాడు.
Bellamkonda Srinivas Visits Tirumala Temple: తిరుమల వెంకటేశ్వర స్వామిని నటుడు బెల్లం కొండ శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం ఉదయం నైవేద్య విరామంలో వేరు వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆలయం వెలుపల బెల్లంకొండ శ్రీను మాట్లాడుతూ.. 'టైసన్ నాయుడు సినిమా రాబోతుంది. ఆ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని తెలిపాడు.
BellamKonda Srinivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Tollywood Hero Controversy : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్‌లోకి.. వెళ్లిన ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీగా మరింత బాధ్యతగా ఉండాలని సూచనలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Jaya Janaki Nayaka Movie Gets 700 Mn View:బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన జయ జానకి నాయక మూవీ తెలుగులో నిర్మాతలకి నిరుత్సాహాన్నే మిగిల్చినప్పటికీ.. ఈ సినిమా హిందీ వెర్షన్‌కి మాత్రం హిందీ ఆడియెన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా జయ జానకి నాయక హిందీ డబ్బింగ్ వెర్షన్‌కి 700 మిలియన్స్ కి పైగా వ్యూస్ లభించాయి.
Rashmika Mandanna Dress at Zee Cine Awards: జీ సినిమా అవార్డుల వేడుకకు హాజరైన నటి రష్మిక మందన్న డ్రెస్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది, ఆమె డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోంది.
Chatrapathi Remake Issue ఛత్రపతి రీమేక్ అనే చెత్త ఐడియాను ఎవరు ఎలా తెర మీదకు తీసుకొచ్చారో గానీ.. మొత్తానికి ఆ ఆలోచన పరమ వేస్ట్‌ది అని ఇప్పుడు తెలుసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఛత్రపతి రీమేక్‌కు బ్రేకులు పడ్డట్టు కనిపిస్తోంది.
Cheating Case against Bellamkonda Suresh and Srinivas: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు నమోదైంది.
Chatrapathi Movie Hindi Remake | సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరోఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. నటనలో తనను మెరుగు పరుచుకుంటున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం అల్లుడు అదుర్స్ మూవీలో నటిస్తున్నాడని తెలిసిందే. ఛత్రపతి బాలీవుడ్ రీమేక్‌లో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.