Immunity Foods: కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రోగ నిరోధక శక్తి ప్రాముఖ్యత పెరిగినా..ఇతర ఏ అనారోగ్య సమస్యలకైనా మూలమదే. శరీరంలో ఇమ్యూనిటీ బాగుంటే..ఏ రోగమూ దరిచేరదు. అందుకే ఇమ్యూనిటీని పంచే ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..
Best Immunity Food: కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా భయపెడుతూనే ఉంది. వ్యాక్సిన్ అందుబాటులో వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు తరుముకొస్తోంది. ఈ క్రమంలో శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ఉత్తమమైన మార్గం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.