Bharat Ratna To Ratan Tata: అనారోగ్య సమస్యలతో ఓ లెజండరీ దివికేగారు. ఇప్పటికీ చెప్పడానికీ ఈ విషయం నమ్మశక్యం కానప్పటికీ ఇది నిజం.. టాటా వస్తువులకు ఎంతో ప్రాధాన్యత సంతరించు కోవడం, భారత్‌కు అంతర్జాతీయ మార్కెట్లో తనదైన ముద్ర లభించడంలో టాటా కీలకం. ఆయన చేసిన సేవలకు, ఉదారతకు భారతరత్న ఇవ్వాలని మూడేళ్ల కిందటే డిమాండ్ చేశారు.
Bharata Ratna Awards: ఢ్డిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారతరత్న పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. పలురంగాల్లో సేవలు అందించిన వారికి ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాదికి కేంద్రం భారతరత్న పురస్కారాలకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ప్రధానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది.
Bharat Ratna Award List: మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు.
Karpoori Thakur Bharat Ratna: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతరత్నను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన శతజయంతి వేళ ఈ పురస్కారం ప్రకటించడం విశేషం.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తానని చెప్పారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియాకు దేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' ఇవ్వాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మళ్లీ తెరమీదికి వచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఈ విషయం గురించి తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవలే ఉత్తరం రాశారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి 93వ వడిలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మరియు భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ టెండుల్కర్ గురువారం రాజ్యసభ ఎంపీగా 'భారతదేశంలో క్రీడా ఔన్నత్యం' అనే అంశంపై ప్రసంగించాల్సి ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థుల హడావుడి మూలంగా సభను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తడం వల్ల సచిన్ మాట్లాడే అవకాశాన్ని కోల్పోయారు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలన్న అంశంపై ఎంపీ కేశినేని నాని చేసిన విజ్ఞప్తి పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో "భారతరత్న" పురస్కారం ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే అంతిమ నిర్ణయం తీసుకుంటారని హోంశాఖ తెలిపింది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్లు హోంశాఖ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.