Telangana And Andhra Pradesh Union Govt Announced Rs 3300 Cr Fund: భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆపన్నహస్తం అందించింది. వరదలపై నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం భారీగా సహాయ నిధులు విడుదల చేసింది. కేంద్రం సహాయంతో వరద బాధితులకు సత్వర సహాయం అందనుంది.
Subsidy Rice: రోజురోజుకు పెరుగుతున్న ధరలతో దేశ ద్రవ్యోల్బణం ప్రమాదకరంగా మారింది. నిత్యావసర సరుకులు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపట్టింది. భారత్ రైస్ పేరిట రూ.29కే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది.
SC Communities Safeguards: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ విషయంలో కీలక ముందడుగు పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓ కమిటీని నియమించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 22వ తేదీన తొలి సమావేశం నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
New Super Fast Railway lines Between Telugu States: తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అడుగులు పడ్డాయి. ఇందుకు సంబంధించి సర్వే చేపట్టాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. రెండు మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు మొదలుకానుంది.
Indian Railways: ఇండియన్ రైల్వేను ప్రభుత్వం.. ప్రైవేటు పరం చేయనుందని వస్తున్న వార్తలను ఖండించారు మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
దేశ రాజధాని, ఢిల్లీ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్ల పాటు కేంద్రంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన తరవాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ..
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్నీ ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2023అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ పార్టీ అడ్డుకోలేదని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
దేశంలో నిత్యావసర వస్తువుల పెరుగుదల, కూరగాయల ధరలపెరుగుదల సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
వీఐపీల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా దేశ వ్యాప్తంగా ఎన్ఎస్జీ భద్రతను 13మంది వీఐపీలకి ఉపసంహరించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.