Konda Susmita Patel Letter On Konda Surekha House Liquor Party: తన మనవరాలి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీ రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో కొండా సురేఖ కుమార్తె వివరణ ఇచ్చారు. అదంతా దుష్ప్రచారం అని కొట్టిపారేశారు.
Rec౦rding Dance: వాళ్లంతా ప్రజలు ఎనుకున్న ప్రజా ప్రతినిధులు.. పైగా అధికార పార్టీ నేతలు. గౌరవప్రదమైన పదవుల్లో ఉనన్ లీడర్లు దిగజారి పోయారు. హోదాను మరిచి చిల్లరగా వ్యవహరించారు. విందు పార్టీలో రెచ్చిపోయారు. ఫుల్లుగా మద్యం తాగి మత్తులో ఊగిపోయారు. అసభ్య నృత్యాలు చేశారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేశారు. మద్యం మత్తులో అధికార పార్టీ నేతలు చేసిన గలీజు వ్యవహారానికి సంబంధించిన వీడియోలు లీక్ అయ్యాయి. వైరల్ గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.