Varanasi Ganga Pushkaralu 2023 Dates: తెలుగు వారికి వారణాసిలో గల సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తెలుగువారి జీవితకాల ఆకాంక్ష అయిన గంగా పుష్కరాలు, వారణాసి విశ్వనాథుని దర్శనం ఏర్పాట్లు సజావుగా జరిగేందుకు కాశీ తెలుగు సమితి అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున గంగా పుష్కరాల సమన్వయకర్త గా వ్యవహరిస్తున్న జీవీఎల్ నరసింహా రావు కాశీలో తెలుగు వారి కోసం చేస్తోన్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు రావడాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించారు. రాజమౌళి, విజయమేంద్ర ప్రసాద్ లను అభినందించారు.
Andhra Pradesh Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్ లో వెల్లడించారు. అయితే రాజధాని ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వానికే హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు.
Investments in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కొత్త రాష్ట్రమైనా సరే పెట్టుబడుల్ని ఆకర్షించడంలో అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది. సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రకటన వెలువడింది.
Ap three capital issue: ఏపీ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తరలింపుపై కేంద్ర మంత్రి ఏమన్నారు..
Agriculture acts: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వివరణ ఇచ్చారు. కొత్త చట్టాలు విప్లవాత్మకమైనవని..రైతులెవరూ ఇబ్బంది పడరని స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపి ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు ( BJP MP GVL Narasimha Rao ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) హయాంలో రాష్ట్రంలోని అనేక దేవాలయాలను కూల్చేశారని, కృష్ణా పుష్కరాల సమయంలో చంద్రబాబు తీరు వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని జీవీఎల్ విరుచుకుపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.