Bonthu Rammohan: తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు తెలిపారు. తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. సీబీఐ విచారణకు పిలిస్తే వెళ్తానని అన్నారు. కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Bonthu Sridevi Yadav: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మధ్య తలెత్తిన వివాదం మరింత రాజుకుంటోంది. తమ కులాన్ని ఎమ్మెల్యే అవమానించారంటూ యాదవ సంఘాలు మండిపడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.