Brahmamudi October 2nd Episode: ఏం లేదు డాడి, కొన్ని పీడకలలు నిద్ర లేవగానే మర్చిపోవాలి అంటాడు. ఎదుటివారి ఆలోచనలను కలలను మర్చిపోవాల్సిందేనా? అంటుంది కావ్య. దీనికి రాజ్ నీ కళ ను గుర్తించిందే నేను, ఎంకరేజ్చేసిందే నేను అంటాడు. డిజైనర్‌ను చేసిందే నేను అంటాడు అహంకారంగా..
Brahmamudi Serial March 20th: నేటి ఎపిసోడ్లో కావ్య ఇందిరా దేవితో రాజ్ కోసం చేసిన ప్రయత్నాలను చెబుతోంది. ఈరోజు పూజలో కూర్చున్నప్పుడు తనకు స్థిరత్వం కనిపించలేదు అంటుంది. ధైర్యంగా ఉండు అని ఇందిరా దేవి చెబుతుంది.
Brahmamudi March 11th Episode: ఈరోజు ఎపిసోడ్లో రాజ్ తన అంతరాత్మతో మాట్లాడుతుంటాడు. కళావతి పై ఉన్న ప్రేమను చెప్పమని అంటాడు అంతరాత్మ. నేనేంటి కళావతిని ప్రేమించడం ఏంటి? పిచ్చా.. నాన్సెన్స్ అలా జరగదు అంటాడు.
Brahmamudi March 9th Episode: ఈరోజు ఎపిసోడ్లో స్వప్న అద్దం ముందు మేకప్ వేసుకుంటూ ఉంటుంది. చూశావా..? మామ్ వద్దన్నా మోడలింగ్ పని చేస్తుంది అంటాడు రాహుల్. ఆగరా.. అది ఆ పనిచేస్తేనే మంచిది.. నువ్వు మోడలింగ్ చేయడమే మంచిది అని సపోర్ట్ చేయి అది ఇల్లు దాటే సరికే నేను చేయాల్సిన పని చేస్తాను అంటుంది రుద్రాణీ.
Brahmamudi Today March 6th Episode: ఈరోజు మార్చి6 ఎపిసోడ్లో అప్పుడే శ్వేత రాజ్ కు ఫోన్ చేసి అత్తారింటికి వెళ్లి నన్ను పూర్తిగా మర్చిపోయవు అస్సలు ఫోన్ చేయడం లేదు అంటుంది. ఇది అ రెస్టారెంట్లో నిన్ను చూశాను అంటుంది. కావ్యకు తన బావ ఎక్కడ ప్రపోజ్ చేస్తాడో అని తెగ కంగారుపడ్డావు. ఇప్పుడు కూడా కావ్యతోపాటు తన బావ పుట్టింటికి వెళ్లే సరికి నువ్వు వెళ్లావు అంటుంది శ్వేత.
Brahmamudi march 5th Episode: కంపెనీకి ఇన్సూరెన్స్ చేయించకపోవడంతో రూ.50 లక్షలు నష్టం వాటిల్లుతుంది. దీంతో సుభాష్ తమ్ముడు ప్రకాశాన్ని తిడతాడు. నీ మతిమరుపు వల్లే ఇంత నష్టం జరిగిందని ఒక్కసారిగా అరుస్తాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.