Jabardasth Praveen : జబర్ధస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ప్రవీణ్ తండ్రి మంగళవారం కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ప్రవీణ్ తండ్రిని వైద్యులు బతికించే ప్రయత్నం చేసినప్పటికీ.. వారి ప్రయత్నాలు ఫలించలేదు.
Gujarat: ఆ బాలిక ఏడో తరగతి చదువుతోంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నది. కానీ ఓ ప్రాణాంతక వ్యాధి ఆమెను కాటేసింది. ఆ చిన్నారి ఆశల్ని ఆడియాశలు చేసింది. 11ఏళ్ల వయసులో మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితి కల్పించింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారి కలను మేక్ ఏ విష్ ఫౌండేషన్ నిజం చేయాలనుకుంది. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి...ఒక్క రోజు కలెక్టర్ గా నియమించింది. వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ డేవిడ్ క్యాపెల్ ( David Capel death ) అనారోగ్యంతో కన్నుమూశారు. 1987-1990 మధ్య ఇంగ్లాండ్ తరపున 15 టెస్టులు, 23 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన డేవిడ్ రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా ఎంతో మంది క్రికెటర్స్‌కి శిక్షణ ఇచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.