Union Budget 2022 Live updates: వరుసగా నాలుగో సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ 2022 లైవ్ అప్డేట్స్ మీకోసం..
Budget 2022 Live Updates: దేశంలో 5 జీ స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఉండనుందని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రానున్న 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగనట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో త్వరలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
Budget 2022 Live Updates: పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగపడే బడ్జెట్ అని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Budget 2022: కేంద్ర బడ్జెట్‌పై ఎందరికో ఎన్నో ఆశలున్నాయి. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఇన్సూరెన్స్ రంగానికి పెరిగిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని..బడ్జెట్లో బీమారంగంపై ప్రత్యేక దృష్టి ఉంటుందా, జీవిత బీమా ప్రీమియం ధరలు ఎలా ఉండబోతున్నాయి..ఇదే ఇప్పుడు అందరికీ ఆసక్తి కల్గిస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు తమ డిమాండ్లను 2022 బడ్జెట్లో కేంద్రం ముందు ఉంచాయి.
Budget 2022: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఇండియాదే. కోవిడ్ మహమ్మారిని తట్టుకుని మరీ అటు వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలు కూడా ఎదుగుతున్న పరిస్థితి. మరో రెండేళ్లలోనే ఇండియాకు ఆ హోదా దక్కనుంది.
Budget 2022: కరోనా సంక్షోభం నడుమే మరోసారి కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవెశపెట్టనుంది. ఉద్యోగులు, మహిళలు ఈ సారి పద్దు నుంచి ఏం కోరుకుంటున్నారు? వారి అంచనాలు ఎలా ఉన్నాయి?
Union Budget Key Points: కేంద్ర బడ్జెట్ట్ మరి కాస్సేపట్లో విడుదల కానుంది. బడ్జెట్ అంటే ఒక ఏడాది కాలానికి దేశంలో ఖర్చులు. ఆదాయం వర్సెస్ ఖర్చుల వివరాలు. బడ్జెట్ అందరికీ అర్ధం కానే కాదు. అర్ధమవ్వాలంటే ఈ పది అంశాలు తెలుసుకుంటే మంచిది.
Economic Survey 2022: బడ్జెట్ 2022 రేపు పార్లమెంట్ ముందుకు రానుంది. అంతకు ముందు నేడు ఆర్థిక సర్వే 2022ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సర్వేలోని ముఖ్యాంశాలు మీకోసం.
Economic Survey 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు లోక్ సభలో ఆర్థిక సర్వే 2022ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అనంతరం లోక్ సభ రేపటికి వాయిదా పడింది.
Budget 2022 News: కొవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన నిబంధనల నుడుమ నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
Changes in Budget Traditions: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వచ్చాక కేంద్ర బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సాంప్రదాయాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి...
Budget 2022: బడ్జెట్ 2022పై కన్జూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అంచనాలు ఎలా ఉన్నాయి? ఏప్రిల్ తర్వాత స్మార్ట్ఫోన్ల ధరలు దిగిరానున్నా? పూర్తి వివరాలు మీ కోసం..
Budget 2022: ఈ సారీ కేంద్ర బడ్జెట్‌ను డిజిటల్ రూపంలోనే ప్రవేశపెట్టనున్నారు. సాధారణ పౌరులు బడ్జెట్ వివరాలను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది కేంద్రం.
Budget 2022: రెండేళ్లుగా కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా.. సవాళ్లను అదిగమించుకుంటూ ముందుకెళ్తోంది ఐటీ రంగం. మరి ఈ సారి బడ్జెట్‌పై ఐటీ రంగం అంచనాలు ఏమిటి?
Budget 2022: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. పీపీఎఫ్ పెట్టుబడిదార్లు పద్దు నుంచి ఏం కోరుకుంటున్నారు?
Parliament Budget Session: బడ్జెట్ సమావేశాలపై కేంద్రం అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.