MHA to conduct of Constable examination for CAPFs in 13 regional languages form 2024. కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) పరీక్షను 13 ప్రాంతీయ భాషలలో కూడా నిర్వహించనుంది.
CAPF Vacancies: 84405 CAPF vacancies to be filled by Decenber 2023. సీఏపీఎఫ్లో ప్రస్తుతం ఉన్న 84,405 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
Rajnath Singh Review on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు చల్లారడం లేదు. పథకంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆర్మీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
Rajnath Singh Review on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు తగ్గడం లేదు. రోజురోజుకు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల్లో భద్రతను రెట్టింపు చేశారు.
భారత్ చైనా మధ్య గల్వాన్ వ్యాలీలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ప్రభుత్వం కొత్తగా 47 బార్డర్ ఔట్ సోస్టులను ( BoPs) ఏర్పాటు చేయడానికి ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు ( ITBP)కి అనుమతి ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.