శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం. ఇందులో ముఖ్యమైంది విటమిన్ బి6 లేదా పైరిడాక్సిన్. విటమిన్ బి6 లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. చర్మంపై ర్యాషెస్, పెదాలు పగలడం, నాలుకపై పూత, మూడ్ మారడం, రోగ నిరోధక శక్తి బలహీనమవడం, తీవ్రమైన అలసట వంటివి ప్రధానంగా కన్పిస్తాయి. విటమిన్ బి6 లోపాన్ని పూర్తి చేసేందుకు కొన్ని ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి.
ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి లేదా మరే ఇతర కారణాలతో అందరిలో జ్ఞాపకశక్తి లోపిస్తోంది. ఏ విషయం గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. మెదడు పనితీరు మందగిస్తోంది. ఈ క్రమంలో కొన్ని కూరగాయలు డైట్లో చేర్చితే మీ జీవన విదానమే మారిపోతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
బ్రేక్‌ఫాస్ట్ అనేది దినచర్యలో అతి ముఖ్యమైన భాగం. అందుకే వైద్యులు నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు. ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఉదయం ప్రారంభించే బ్రేక్‌ఫాస్ట్‌ని బట్టి ఆరోగ్యం ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని కూరగాయలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Weight Loss Diet: ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం లేదా అధిక బరువు అతిపెద్ద సమస్యగా మారింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు కావచ్చు డైటిషియన్లు కావచ్చు పదే పదే చెప్పే మాట.
What Is ABC Juice and How It Helps Your Body : ఎన్నో పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ పుష్కలంగా కలగలిసి ఉండే ఈ ఏబీసీ జ్యూస్ ఒక రకంగా ఎనర్జిటిక్ డ్రింక్ తరహాలో పనిచేస్తుంది.. శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. ఇంతకీ ఈ ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి ? ఈ ఏబీసీ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఒక స్మాల్ లుక్కేద్దాం రండి.
Radish Side Effects: రాతి పూట ముల్లంగిని రాత్రి పూట తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని రాత్రి పూట అతిగా తినడం వల్ల పొత్తికడుపు నొప్పి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఎముక వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Monsoon Health Tips: దేశంలోపలు చోట్ల రుతుపవనాలు ప్రవేశించాయి. కురుస్తున్న వర్షాల కారణంగా చాలా మంది వివిధ రకాల వ్యాధులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలు రావడం సహజమే.. కానీ వీటి నుంచి విముక్తి పొందడానికి చాలా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Benefits of Carrots | ఖాళీ కడుపున క్యారెట్స్ తింటున్నారా.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలను ఖాళీ కడుపుతో తీసుకోవద్దు. కానీ క్యారెట్‌తో అలాంటి సమస్యలేం ఉండవు. పైగా తక్షణం శక్తినివ్వడంతో పాటు రోగ నిరోధకశక్తిని పెంచే ఔషధంలా పనిచేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.