/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Radish Side Effects: ముల్లంగిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అంతేకాకుండా దక్షిణ భారత్‌లో పరాటాల రూపంలో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల  రుచి మారడమే కాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ముల్లంగిని రాత్రిపూట తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలీక సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. రాత్రిపూట ముల్లంగిని తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట ముల్లంగి తినడం వల్ల కలిగే నష్టాలు ఇవే:
నొప్పులు:

రాత్రిపూట ముల్లంగిని తినడం వల్ల శరీరంలో నొప్పులు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే శరీరంలో నొప్పులు కలిగి ఉన్నవారు ముల్లంగిని తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల బీపీ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ముల్లంగిలో శరీరానికి హాని కలిగించే హైపోగ్లైసీమిక్  పరిమాణాలు అధికంగా ఉంటాయి.

పొత్తికడుపు నొప్పి:
ప్రస్తుతం చాలా మందిలో పొత్తి కడుపు సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య ముల్లంగిని అతిగా తీసుకోడం వల్ల కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నొప్పులతో పాటు  మోకాలి, నడుము, భుజం కాలు నొప్పులు కూడా వస్తున్నాయి.

ఎముక నొప్పి:
రాత్రిపూట ముల్లంగని తినడం వల్ల ఎముక నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు రాత్రిపూట ముల్లంగిని తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొందరిలో దీని కారణంగా ఆర్థరైటిస్ సమస్య కూడా వస్తున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు దయచేసి నిపుణులను సంప్రదించండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read : MLC Kavitha: లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టులు.. ఢిల్లీలో కవిత! ఏం జరగబోతోంది?

Also Read : Impact Player: క్రికెట్‌ చరిత్రలో మొదటిసారి.. తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి హృతిక్‌! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Section: 
English Title: 
Radish Side Effects: Abdominal Pain And Bone Pain Problems Will Occur If Radish Is Taken In Food At Night
News Source: 
Home Title: 

Radish Side Effects: ఎముక నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఇదేనా..? రాతి పూట వీటిని ఎందుకు తినొద్దు..

Radish Side Effects: ఎముక నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఇదేనా..? రాతి పూట వీటిని ఎందుకు తినొద్దు..
Caption: 
source: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ముల్లంగిని రాత్రి పూట ఆహారంలో భాగంగా తీసుకుంటే..

పొత్తికడుపు నొప్పి సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా వీటి వల్ల ఎముక నొప్పులు కూడా రావొచ్చు.

 

Mobile Title: 
ఎముక నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఇదేనా..? రాతి పూట వీటిని ఎందుకు తినొద్దు..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, October 12, 2022 - 14:22
Request Count: 
52
Is Breaking News: 
No