Mock Drill: ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ ఎనీటైం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ చర్యలతో భారత్ అలర్ట్ అయ్యింది. భారత్‌ను శాశ్వత శత్రువుగా భావిస్తున్న పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యుద్ధానికి ఆర్మీ సంసిద్ధంగా ఉంది.
India - Pakistan: పహల్గామ్ దాడి వెనుక CRPF జవాన్ మోతీ రామ్ జాట్ హస్తం ఉందని గుర్తించిన అధికారులు...అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
India - Pakistan: పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని 200 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
India Pakistan War: పాకిస్తాన్ కొత్త బెదిరింపులకు దిగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన రెండ్రోజులకే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పాక్ కుట్రలను తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ చేసిన వ్యాఖ్యలు చూసి నెటిజన్స్ పగలపడి నవ్వుకుంటున్నారు.
India _ Pakistan War: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఎదురుదాడి చేస్తే దీటుగా బదులిస్తామన్న పాకిస్థాన్ ఒక్కసారిగా కాళ్లబేరానికి ఎందుకు వచ్చింది? అప్పటిదాకా భారత్ - పాక్ యుద్దాన్ని పెద్దగా పట్టించుకోని అమెరికా.. సడెన్ గా ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది..? అసలేం జరిగిందంటే..
India Pakistan War: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాదు పాకిస్థాన్ ను తుక్కు తుక్కుగా మన భారత దళాలు ధ్వంసం చేసినట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్దిని చూపించింది.
Pakistan Will Setright Or Again Attack On India After Modi Speech: ఉగ్రదాడులతో సైనిక దాడులతో తెగబడుతున్న పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ గర్జన చేశారు. భారత్ వైపు చూడాలంటే వణికిపోవాల్సిందేననే రీతిలో మోదీ చేసిన ప్రసంగంతో పాకిస్థాన్‌లో మార్పు ఉంటుందా? మోదీ వార్నింగ్‌తో పాకిస్థాన్ సైలెంట్‌గా ఉంటుందా? అనేది తెలుసుకుందాం.
PM Modi To Address The Nation Here Live Updates: పాకిస్థాన్‌తో తీవ్ర యుద్ధ పరిస్థితులు ఏర్పడిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడుతున్నారో అనేది క్షణం క్షణం లైవ్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.
India Pakistan War: భారత్-పాకిస్థాన్ మధ్య మరికాసేట్లో చర్చలు జరుగనున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన క్రమంలో తదనంతర పరిస్థితిపై ఇరు దేశాలు చర్చించనున్నాయి హాట్ లైన్‌లో ఈ చర్చలు వర్చువల్‌గా జరుగుతాయి. ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ DGMO లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయని తెలుస్తోంది.
Narendra Modi: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తో పాటు పీవోజేకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టారు. ఈ ఘటన తర్వాత పాక్ భారత్ లోని జనావాసాలపై డ్రోన్లతో దాడికి యత్నించి విఫలమైంది. దీంతో శరణు అంటూ అమెరికా కాళ్లపై పడింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సీజ్ ఫైర్ ప్రకటించినా.. మళ్లీ పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో పాక్ తో చర్చలకు మోడీ మైండ్ బ్లాంక్ అయ్యే స్కెచ్ తో చెక్ పెట్టారు.
Pulwama Attack: 2019 ఫిబ్రవరి 14 జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబుదాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ప్రెస్‌మీట్‌లో అంగీకరించారు.
India Pakistan DGMOs Meeting Tomorrow: అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్న భారత్, పాకిస్థాన్‌లు రేపు కీలక సమావేశం కానున్నాయి. డీజీఎంఓల సమావేశం ఏ నిర్ణయాలు తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ముగుస్తుందా? అనేది తెలుసుకుందాం.
India Pakistan Ceasefire: ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pak breaks ceasefire: దాయాది పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన కొన్నిగంటలకు పాక్ తన కలప బుద్దిని మళ్లీ బైటపెట్టింది.
Chandrababu Reaction On Ceasefire: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరగడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా నిలబడాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.
India Pakistan ceasefire: భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. గత 48 గంటల్లో ఇరు దేశాల నాయకుల మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. అసలీ 48 గంటల్లో ఏం జరిగింది. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అందుకే అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించిందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Watch KA Paul Viral Comments: కొన్ని రోజులకే పాకిస్థాన్ కాళ్లబేరానికి రావడంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం తాను ఆపినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశాడు. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Top 10 Reasons For India Pakistan Ceasefire Checkout Here: ఒక్క భారీ దెబ్బ వేస్తే సర్వనాశనమయ్యే పాకిస్థాన్ దెబ్బకు తోక ముడుచుకుంది. మూడు అంటే మూడు రోజులకే భారతదేశ దాడులను తట్టుకోలేక చేతులెత్తేసింది. అమెరికాను తీసుకువచ్చి కాల్పుల విరమణకు అంగీకరించేలా చేసింది.
India - Pak War: ఇకపై భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడితే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ ఉగ్ర చర్యలను యుద్ధంగా పరిగణిస్తామన్నారు. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య అమెరిక జోక్యంతో కాల్పలు విరమణ ఒప్పందం జరిగింది. ఈ నపథ్యంలో భారత్.. పాక్ కు ఘాటు హెచ్చరికలే జారీ చేసింది.
India Pakistan Ceasefire: గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులకు ఎట్టకేలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. అంతకుముందు ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్నారు. అసలు ఈ కాల్పుల విరమణ ఒప్పందం అంటే ఏమిటి? ఎందుకు అవసరం? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.